నాకు దెయ్యాలు అంటే భయం

నవతెలంగాణ- హైదరాబాద్: జగపతిబాబు ఇప్పుడు స్టార్ విలన్ గా ఫుల్ బిజీ. ఇతర భాషా చిత్రాలతోను ఆయన తీరికలేకుండా ఉన్నారు. జర్నలిస్టు ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. ‘ఒకప్పటి నా లైఫ్ స్టైల్ వేరు .. ఇప్పటి నా లైఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు నేను నా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను” అన్నారు. జీవితంలో చివరి పదేళ్ల కాలమే చాలా విలువైనదని నేను భావిస్తాను. తృప్తి వలన సంతోషం .. సంతోషం వలన ఆరోగ్యం లభిస్తాయని నేను నమ్ముతాను. మనసుకు .. శరీరానికి శిక్షణ చాలా అవసరం. సరైన శిక్షణ ముందు నుంచి ఇస్తూ వెళ్లినప్పుడే, ఆ రెండూ నీ మాట వింటాయి .. ఒంటరి తనాన్ని తట్టుకుని నిలబడే శక్తిని ఇస్తాయి” అని చెప్పారు.”మొదటి నుంచి కూడా నాకు దెయ్యాలు అంటే భయం. అవి ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. అలాగే ఇరుకైన ప్రదేశాలు అంటే కూడా భయమే. అలాంటి చోట్లకి నేను వెళ్లను. ఇక చనిపోయిన తరువాత ఏం జరుగుతుందనే ఆలోచన కూడా నాకు భయాన్నే కలిగిస్తాయి. చనిపోయాక లైఫ్ ఇంతకంటే బెటర్ గా ఉంటుందా? బాధగా ఉంటుందా? అసలు అప్పుడు ఆనందాలు .. బాధలు తెలుస్తాయా? అనేది ఇప్పటికీ నాకు అంతుబట్టని విషయాలు” అంటూ నవ్వేశారు.

Spread the love
Latest updates news (2024-06-30 20:45):

cbd gummies grown md KOX | keoni cbd gummies charles imF stanley | cbd gummies for arthritis and joint gGg pain | KHJ 70 mg cbd gummies | cbd sleep gummies 5Mn vs melatonin | smilz H7Q cbd gummies for dementia | earth kratom cbd G9N gummy | nature Jg7 1 cbd gummies | green 3yh apple flavor cbd gummies | who owns Gd1 botanical farms cbd gummies | cbd gummy cbd oil ratings | green lobster cbd 9Mi gummies customer reviews | total Kxw pure cbd gummies 300mg | sweet gummy PcC bears platinum cbd | cbd gummy dosage for sogs jF8 | chris evans cbd gummies BJl | christmas cbd most effective gummies | sera relief cbd KOn gummies where to buy | cbdistillery cbd big sale gummies | private label eVf gummies cbd | black eagle MWW cbd gummies | do cbd gummies help with i6W arthritis | mango online shop cbd gummies | whats cqO the difference between cbd gummies and edibles | cbd gummies FT7 that help you quit smoking | parents be arrested for giving minor 7lB cbd gummies | cbd gummies kFD 10mg strength | cbd gummies military free trial | cbd living pmz gummies no thc | carolina cbd anxiety gummies | cbd edible MWm gummies effects | cbd jtE 900 mg gummies | what is the best Ddo cbd gummies to buy | uly cbd gummies shark OLO tank update | prescription online sale cbd gummies | u0n how much is a good dose for cbd gummies | does cbd gummies help with fl5 alcohol cravings | cbd gummies SyE for puppies | gummy bears w cbd n thc in fresno or xAl clovis | natures only cbd gummies rO0 for pain | high aGU tech cbd gummies price | highest potency DCR cbd gummies | are 5T5 cbd gummies legal in indiana | cbd gummies recommendation online sale | hTL buy cbd gummies kansas city | 200mg cbd cbd cream gummies | do cbd gummies help tvd sleep | wyld strawberry U1m cbd gummies review | what cbd gummies r21 were on shark tank | full spectrum cbd gummies benefits 2Pe