– అధికారుల అండదండలతో నిర్మాణాలు
నవతెలంగాణ-రామకృష్ణాపూర్
పట్టణ పరిధిలోని స్థానిక సివి రామన్ పాఠశాల ఆవరణలో అనుమతులు లేకుండా శనివారం అర్ధరాత్రి ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి బోర్లు వేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటే ఏరియాలో బోర్లు వేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోకుండా బోర్వెల్ యాజమానులు విచ్చలవిడిగా పట్టణంలో బోర్లు నిర్మాణం చేపడుతున్నారు.