నూతన ఇంచార్జ్ మన్సూర్ ఆలీ ఖాన్ కు గణ సన్మానం…

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన ఇంఛార్జి మన్సూర్ అలీఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి శాలువాతో ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె. ఎస్. ఆనంద్ రావు.కషమోని శామ్ రావు.

Spread the love