తెలంగాణను వరించిన ఐదు గ్రీన్​ యాపిల్ అవార్డులు

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించి, సంరక్షించిన ఐదు ప్రముఖ నిర్మాణాలకు లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ గ్రీన్‌ యాపిల్‌ అవార్డులను ప్రకటించింది. మొజాంజాహీ మార్కెట్ పునరుద్ధరణ, నూతన స‌చివాల‌యం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్, యాద‌గిరిగుట్ట దేవాల‌యానికి గ్రీన్ యాపిల్ అవార్డులు వ‌చ్చాయి. లండ‌న్‌లో జరిగిన ప్రదానోత్సవంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రపున‌ పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర్వింద్ కుమార్ గ్రీన్ యాపిల్ అవార్డుల‌ను అందుకున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యూటిఫుల్ బిల్లింగ్స్ క్యాట‌గిరీలో ఈ అవార్డుల తెలంగాణ కట్టడాలకు ల‌భించాయి. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు రావడంతో తెలంగాణకు మరో ఘనత దక్కినట్టయింది. ప్రభుత్వం తరపున గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు అందుకున్న అర్వింద్‌కుమార్‌ను మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. తెలంగాణకు ఇది గర్వకారణమని అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-26 23:39):

fy6 normal blood sugar reading on pricked fingers | is garlic good for h9b lowering blood sugar | foods that counteract high blood sugar sJz | GHG procedure of testing blood sugar during pregnancy | blood sugar 109 VXe three hours after eating | average blood sugar calculated from the 4Ll hba1c range | does HAd eating fish raise blood sugar | if Cz7 blood sugar is 89 do you get insulin | what z0s brings your blood sugar down | adrenal glands affect blood sugar qOG | does fruit X05 cause blood sugar spikes | natural remedies lower blood oiB sugar | RJS apple juice or orange juice for low blood sugar | does heroin affect R7R blood sugar | drinking water g8g to reduce blood sugar | does chlorthalidone increase blood sugar arh | what PDn lowers blood sugar | blood rLA sugar levels diet soda | blood sugar range one hour after vRT meal | effects of quitting NnK smoking on blood sugar | eWz normal random blood sugar ranges | what do i eat to control blood sugar Nyo | FWE hemoglobin a1c corresponding blood sugar | blood ImJ sugar test for cats | stress blood genuine sugar | digestible carbs jG2 effect on blood sugar | HhO blood sugar levels 70 | does goldenseal lower eKF blood sugar | does milk help with WcQ high blood sugar | pax blood sugar spikes at night for nondiabetics | does monk Frp fruit raise blood sugar | can food Sxp poisoning cause low blood sugar | how to know if its blood sugar or 6jl blood pressure | low blood sugar eye site GUG | can MOE alcohol affect your blood sugar | blood sugar lDj levels down | CBB blood sugar reading of 300 | can 03I menopause raise blood sugar | 0ST chromium and blood sugar | KKX can cerasee lower blood sugar | DOy prozac and blood sugar levels | food to AMq take to reduce blood sugar | does sugar in body wash raise blood sugar levels feh | driving with high blood L1B sugar levels | 50g what drugs affect blood sugar | blood sugar 0bk 112 before eating | fJI stress and high morning blood sugar | zj3 symptoms of increase in blood sugar | what effect does gluten have on blood sugar BUc | blood sugar after breakfast 2 hours 2OF