హైదరాబాద్ లో ఒక్కసారిగా కుంగిన భూమి..

నవతెలంగాణ-హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని గౌతమ్‌ నగర్ కాలనీలో ఓ నిర్మాణ సంస్థ పనులు చేస్తుండగా ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. దీనితో స్థానికంగా ఉండే కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సరైన అనుమతులు లేకుండా భారీ ఎత్తున నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబంధించి సెల్లార్ కోసం తవ్వడంతో పక్కనే ఉన్న రోడ్డు సైతం కుంగిపోయింది. కనీసం కాలనీ వాసులు బయటికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో అక్రమంగా బ్లాస్టింగ్‌కి పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులకు కార్పొరేటర్ కి సైతం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ కట్టేటప్పుడు అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మాణం చేస్తే కూలగొట్టే జీహెచ్ఎంసీ అధికారులకు ఇంత పెద్ద నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడుతుంటే కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపైన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Spread the love
Latest updates news (2024-08-19 01:10):

hdM what does insulin do to control blood sugar levels | is blood sugar level 122 19I bad | what does it mean when newborn blood sugar is MTT low | 59W can high blood sugar cause dizzy spells | blood genuine sugar 462 | foods to KMe eat to control blood sugar | what is the good numbers BIT for blood sugar | warfarin and 3sE blood sugar levels | blood Fuc sugar flat line after meal | relion blood BrN sugar test meters | excercises to bring down blood sugar zK9 | Mdn is low blood sugar dangerous when pregnant | human blood sugar normal D5C range | what good to raise blood ACv sugar | does chamomile tea affect vGk blood sugar | clear pee and low O8j blood sugar | if your blood sugar level is high F3o | when should diabetics 8k8 test blood sugar | when should a prediabetic test ARM blood sugar | cn6 blood sugar high in morning type 2 | does insulin resistance cause XMu low or high blood sugar | beer mrg spike blood sugar | normal blood sugar 4 hours after a MfY meal | can low blood sugar affect y9k periods | 4 day fasting blood p0u sugar | Jlh does strawberries spike blood sugar | rare causes CXL of low blood sugar | lO8 can i get my blood sugar tested at a pharmacy | carbs with fat effect on blood WbJ sugar | 85 fasting blood sugar in 48g pregnancy | Plj does hot weather affect blood sugar | spike free trial blood sugar | bactrim big sale blood sugar | blood 7kR sugar dropping after exercise | c5F does d ribose raise blood sugar | what should be blood sugar level XVM after dinner | why is it bad to 7Vg exercise with high blood sugar | ULO signs symptoms of high and low blood sugar | AJK foods that increase sugar in blood | how to fix blood sugar zWO levels | insulin raises blood sugar Ned | high blood sugar R8L tooth pain | the blood sugar secret OaK exercise | what cause fatigue with sugars with wna normal blood sugar | viagra lower blood Kmj sugar | what K7o is high blood sugar after meal | two hormones that regulate blood sugar O1y and how they work | lower blood 9AX sugar fast diet | blood sugar 86 oYQ in morning | non invasive blood sugar measurement rnA