కెనడాలో కొన్ని వీసా సర్వీసులు పునరుద్ధరించిన భారత్

నవతెలంగాణ – హైదరాబాద్: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, అనంతర పరిణామాలతో దెబ్బతిన్న భారత్, కెనడా దౌత్యసంబంధాలు పునరుద్ధరణ దిశగా కీలక ముందడుగుపడింది. దాదాపు నెలక్రితం రద్దు చేసిన వీసా సర్వీసుల్లో కొన్నింటిని పునఃప్రారంభిస్తున్నట్టు కెనడాలోని ఇండియన్ హైకమిషన్ ప్రకటించింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాల సేవలు తిరిగి మొదలవుతాయని తెలిపింది. అక్టోబర్ 26 నుంచి పాక్షికంగా ప్రారంభమవుతాయని వివరించింది. పరిస్థితులను పరిశీలించిన వాటి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది.  కాగా.. ఖలిస్థానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. నిరాధార ఆరోపణలను భారత్ ఖండించడంతో ఇరు దేశాల దౌత్య వివాదం ఏర్పడింది. ఈ ప్రభావంతో సెప్టెంబర్ చివరిలో వీసా సర్వీసులు నిలపివేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. ఇదిలావుండగా కెనడాలోని భారతీయ దౌత్యవేత్తల భద్రత విషయంలో పురోగతిని చూస్తుంటే కెనడాకు వీసా సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని  విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Spread the love
Latest updates news (2024-06-30 12:55):

best walmart erectile dysfunction YU8 pills | sublingual viagra cbd oil | que LWi pasa al tomar viagra por primera vez | can Hc1 anodyne therapy be used for erectile dysfunction | youtube poop mass effect 5C1 | how much is alpha male enhancement yXR | can fenofibrate cause 68g erectile dysfunction | advantages of ILf male enhancement pills | prime XVo male enhancement pills | best online shop male penis | canadian urological association 30t erectile dysfunction guidelines | viagra generic price low price | do you desire lPg a poor experience | male enhancement e4V and a testosterone booster | puscifer J5U v is for viagra | ready man male enhancement 0eK pills | reishi erectile anxiety dysfunction | alpha hard reload gnc YOd | massage therapist for erectile 9US dysfunction | blue cube login official | pfizer vQF generic viagra price | best way to get hard and stay 9dI hard | what 7Ug happens if a woman takes viagra or cialis | viagra free shipping from watermelon | diamond male s0f enhancement pill reviews | over the PMl counter libido booster | viagra vs birth control 9Wt | low price impotence | enlargement pills that OXT actually work | how do u get your dick bigger RYN | average size for a male pennis ji3 | how much jNq is viagra on roman | viagra when was xcv it invented | where do they sell male enhancement zwG pills | diovan jSL and erectile dysfunction | official guys weakness | el aceite de oliva y limón sirve como viagra WQD | brilinta side aj1 effects erectile dysfunction | increase in sex drive during Dj2 early pregnancy | tip of penis is l1m sensitive | bathmate online shop after | does caresource cover viagra Ibt | be5 how to make husband mood in bed | icd 9 code for male erectile pVH dysfunction | how gs4 to fix a erectile dysfunction | 6 penis doctor recommended disorders | what is causing erectile UJh dysfunction | max performer male enhancement p1O | herb male for sale enhancement | gender zxo test during pregnancy in hindi