కెనడా తీరుపై మండిపడ్డ భారత్

నవతెలంగాణ – కెనడా: కెనడా, భారత్‌ల మధ్య దౌత్య వివాదం ముదురుతోంది. ఇటీవల సర్రీలో (కెనడా) జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత నిఘా సంస్థల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రభుత్వం ఆరోపించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవి అసంబద్ధమైన, ప్రేరేపితమైన వ్యాఖ్యలంటూ మండిపడింది. చట్టానికి భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 18న సర్రీ నగరంలోని ఓ గురుద్వారా పరిసరాల్లో ఇద్దరు ఆగంతుకులు నిజ్జార్‌ను కాల్చి చంపిన విషయం తెలిసిందే. అంతకుమునుపు, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై అసాధారణ వ్యాఖ్యలు చేశారు. కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు, భారత నిఘా సంస్థలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో కెనడా భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని పేర్కొన్నారు. జీ20 సమావేశాల సందర్భంగా మోదీతో మాట్లాడినప్పుడు తాను నిజ్జార్ హత్య గురించి ప్రస్తావించానని కూడా ప్రధాని ట్రూడో తెలిపారు. జీ20 సమావేశాల తరువాత భారత్‌, కెనడా మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఖలిస్థానీ వేర్పాటువాదానికి కెనడా కేంద్రంగా మారడంపై ప్రధాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం, ట్రూడోతో మోడీ చర్చలు ‘సాధారణమైనవిగా’ అభివర్ణిస్తూ భారత్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇతర దేశాధినేతలతో మాత్రం మోడీ ‘ద్వైపాక్షిక’ చర్చల్లో పాల్గొన్నారని పేర్కొంది. తద్వారా కెనడా ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ భారత్ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో, కెనడా ప్రధాని ప్రపంచదేశాల ముందు బలహీన నేతగా మారారంటూ అక్కడి ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. మరోవైపు, కెనడాలో ప్రధాన ఓటుబ్యాంకుగా మారిన సిక్కులను ఆకట్టుకునేందుకు ట్రూడో శతథా ప్రయత్నిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 21:16):

dissolve cbd gummy DFx under tongue | bad reaction to lvD cbd gummies | eagle hemp cbd gummies shark tank NJl | where can i fGJ buy botanical farms cbd gummies | cbd gummies over the counter wNb | what are cbd gummies for QTU sleep | cbd 7Jz gummy shape rules | q7N are cbd gummies fake | NoB five cbd gummies free bottle | are cbd gummies good for depression CVS | cbd gummies illegal for iRj kids | official nc cbd gummies | strongest cbd gummy genuine | go green cbd gummies tWt | can i drive on cbd 7TJ gummies | garden of eden cbd gummies abQ | cbd gummy cbd cream info | most effective luxy cbd gummies | cbd gummies Xay near me | cbd gummies in BaE school | joint restore gummies boswellia and cbd EBf reviews | MIz phil mickelson cbd gummies reviews | 50 mg AO3 cbd gummies for pain | cjY green ape cbd gummies where to buy | does cvs sell NKs cbd gummies | cbd dTp gummies stop and shop | vermont cbd gummies reviews SkO | leaf cbd gummies for sale | eat cbd genuine gummies | cbd gummy WWb text spam | twine genuine cbd gummies | is there a cbd gummie with just 3mgm zQh melatonin | what are cbd aSW gummies best used for | purchase cbd e3Q gummies for anxiety | 15 mg of cbd gummies xTX | cbd gummies columbia Q7t sc | how long cbd gummys take C6U to work | natures remedy cbd gummies Ud0 | what does eating cbd gummies tmd do | how im make cbd gummy y81 | cbd gummies genuine sleeping | hemp QYU gummies cbd oil | 9Il does ree drummond sell cbd gummies | dr oz on 4k1 cbd gummies | how long for cbd 248 gummies to take effect | cbd MC7 gummies 250 mg effects | MAG how much cbd gummies for beginner | do cbd QSR gummies show in a urine test | genuine cbd gummies reno | oYg cbd anxiety gummies for dogs