స్వతంత్య్ర పాలస్తీనా ఏర్పాటుకు ఇండియా మద్దతు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదంలో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై జరిపిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. మా విధానం దీర్ఘకాలంగా స్థిరంగా ఉంది, పాలస్తీనా సార్వభౌమ, స్వతంత్ర, ఆచరణీయ రాజ్యాన్ని స్థాపించడానికి, సురక్షితమైన, గుర్తింపు పొందిన సరిహద్దుతలతో, ఇజ్రాయిల్ తో శాంతియుతంగా పక్కపక్కన నివసించే దిశగా ప్రత్యక్ష చర్యల పునరుద్ధరణకు భారతదేశం ఎల్లప్పుడు సమర్థిస్తుందని బాగ్చీ చెప్పారు. ఇజ్రాయిల్, గాజాలోని మానవతా పరిస్థితిని గురించి ప్రశ్నించగా.. మనవతా చట్టాన్ని పాటించడం సార్వత్రిక బాధ్యత అని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న దానితో పోరాడాల్సిన బాధ్యత ఉందని ఆయన వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-07-07 16:19):

enr award winning cbd gummies done right | green x cbd E8T gummies | mango online shop cbd gummies | 5mg qwu thc 5mg cbd gummies | cbd gummy low price calculator | cbd hwY gummies effect on kidneys | natures only cbd WuD gummies to quit smoking | medterra cbd 0fO gummies keep calm | bioessential cbd gummies free shipping | difference between cbd and WkN delta 8 gummies | super bOc cbd gummies 300 mg for hair loss | best cbd 4ky gummies for anxiety | official cbd gummies doseage | cbd gummies approved by HE5 fda | power big sale gummies cbd | 9s9 weight loss cbd gummies | cbd gummies a scam dL6 | ETE space gem cbd gummies review | d8 cbd gummies doctor recommended | cbd oil cbd gummie dosage | natures one cbd gummies wNS shark tank | 6sy device to infuse cbd in gummies | chill cbd genuine gummy | cbd gummies dIl high dose | diamond cbd gummies synthetic JF8 | cbd o8k gummies type 2 | 8mf cbd gummies for pain at gnc | cbd cannabidiol gummies show up qVG on drug test | uvu best calming cbd gummies | cbd 9mf gummies for tinnitus from shark tank | wyld cbd elderberry gummies fQF | cbd gummies for pain DJM with thc | do xO2 cbd gummies work for ed | PFB why does my cbd gummy taste like a frog | cbd gummies wake YFl and bake | 30mg lpC cbd gummies full spectrum | free trial cbd energy gummy | cbd 3KN green gummy bears uk | will cbd gummies utx make me feel weird | low thc high M5s cbd gummies | 25mg broad spectrum cbd Pm0 gummies | best cbd sleep Nbx aid gummies | nM9 full spectrum cbd infused gummies | green farms cbd gummies 4Yu | what 35E is the effect of cbd gummies | ashwagandha cbd gummies free shipping | what are tCC the strongest cbd gummies on amazon | where to buy uno geH cbd gummies | gummies cbd COl for kids | does s1O super cbd gummies work