ఒడిశా రైలు ప్రమాదం సహాయక చర్యల్లో భారత సైన్యం..

నవతెలంగాణ – ఒడిశా: బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 280 మంది మరణించినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. 900 మంది గాయపడ్డారు. యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పక్కకు ఒరిగి, బోల్తా పడిపోయి ఉండగా, వాటిల్లో ప్రయాణికులు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సహాయక చర్యల కోసం భారత సైన్యం కూడా వచ్చరు. రైలు బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసే చర్యలు కొనసాగుతున్నాయి. డాగ్ స్క్వాడ్ సాయం కూడా తీసుకుంటున్నారు. మనుషుల జాడను శునకాల సాయంతో తెలుసుకుని, ఆయా చోట్ల చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కు సైనికులు సాయం అందిస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డీజీ కర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. నలిగిపోయిన బోగీలను కట్ చేసి, లోపలున్న వారికి ఏమీ కాకుండా కాపాడడం పెద్ద సవాలుగా పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-05 09:36):

dP0 cbd oil or gummies for pain | UAw trust hills cbd gummies | can cbd gummies help with nerve pain Hge | mayim bialik sQf cbd gummies real | how much MyY are cbd gummies for ed | gummies cbd COl for kids | do you 4RO have to have a prescription for cbd gummies | cbd gummies cbd vape dropshipping | go bBc green hemp cbd gummies | can u get addicted Wrs to cbd gummies | R1r cbd gummies martha stewart reviews | Iw6 just cbd gummies have thc | maui melon 62w cbd gummies | cbd gummies with Skz thc for anxiety | cbd cannabidiol gummies KWI biokinetic labs | Dsd tell me about cbd gummies | where to order cbd gummies yi4 | natures one VHK cbd gummies price | can i buy GSf cbd gummies at walmart | cbd vape zoetic cbd gummies | cbd gummy JJ2 bears buy | cbd gummies 25mg 2Ka froggies | meds biotech gummies cbd vP6 infused gummy bears | cbd gummies for pain spP pain rub | where to buy full spectrum cbd gummies PPA near me | what is lSL the best cbd gummies for anxiety | cbd gummies 750mg jar justcbd hdV | american medical cannabis gummi vEf cares cbd plus | liberty 3Bs cbd gummies phone number | cbd oil cbd gummies gq | cbd gummies do ddj they get you high | GeQ cbd gummies for penis growth | next plant cbd 3xs gummies cost | cbd gummies cbd cream interactions | n0P green ape cbd gummies 750mg | cbd gummies gold m8g harvest | cbd gummies leaf free trial | shark tank IcN cbd gummies diabetes | individually wrapped cbd J8w gummies | cbd gummy bears private hTQ label | 9bl best tasting cbd gummies for pain | free trial huuman cbd gummies | cbd gummies charlotte 2TW wwbb | vita low price cbd gummies | cbd XyM gummies west virginia | mIU uly cbd gummies cost | nature boost cbd gummies ddX shark tank | healthline genuine cbd gummies | green cbd gummies uk kdu price | IER nb natures boost cbd gummies