ఆస్ట్రేలియాలో రోడ్డు ప్ర‌మాదంలో భార‌త విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె తీవ్రగాయాలు

నవతెలంగాణ- మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాలో మాస్ట‌ర్స్ డిగ్రీ చ‌దువుతూ ఊబ‌ర్ ఈట్స్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న 22 ఏండ్ల భార‌త విద్యార్ధి రోడ్డు ప్ర‌మాదంలో  మ‌ర‌ణించాడు. సిడ్నీలో బాధిత విద్యార్ధి బైక్‌పై వెళుతుండ‌గా అత‌డి వాహ‌నం ఎస్‌యూవీని ఢీ కొన‌డంతో ప్రాణాలు కోల్పోయాడు.   మృతుడిని ముంబైకి చెందిన అక్ష‌య్ దీప‌క్ దౌల్తానిగా గుర్తించారు. అక్షయ్ ఆస్ట్రేలియాలో మాస్ట‌ర్స్ చేస్తూ ఫుడ్ డెలివ‌రీ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. న్యూ సౌత్ వేల్స్‌లో అతడు ప్ర‌యాణిస్తున్న బైక్ ఎస్‌యూవీని ఢీ కొన‌డంతో మ‌ర‌ణించాడ‌ని ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేష‌న్ తెలిపింది. మాక్వెరి యూనివ‌ర్సిటీలో ఫైనాన్స్‌లో మాస్ట‌ర్స్ చేస్తున్న అక్ష‌య్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఆస్ట్రేలియా వ‌చ్చాడు. ఖ‌ర్చుల కోసం అత‌డు వారానికి మూడుసార్లు ఊబ‌ర్ ఈట్స్ డెలివ‌రీ రైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. రోడ్డు ప్ర‌మాదం అనంత‌రం అక్ష‌య్‌ను రాయ‌ల్ నార్త్ షోర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా కొద్దిసేప‌టికే మ‌ర‌ణించాడ‌ని వైద్యులు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-06 22:19):

cbd gummies and muscle growth reddit JDo | will cbd gummy r8L show up on drug test | cbd zsf living gummies bag 100mg | YbJ cbd gummies jackson ms | lnt the best cbd gummy candy 1000mg | will cbd gummies give EUK you a buzz | cbd gummies for body aches VFp | cbd gummies GOQ geneva ny | 1500 cbd online sale gummies | where to oWu buy healthiest cbd gummies | cbd gummies vs oil for nCy pain | how much 0gc is keoni cbd gummies | how long do pOz cbd gummies last in system | where to buy cbd Mo5 gummies in colorado | calming too much cbd gummies x0l | wholesale cbd sour gummy worms wE4 | mayim bialik sQf cbd gummies real | where tBr to buy cbd gummies in tennessee | cbd gummies for Fzf sleep aid | is hemp bomb g5Y cbd gummies aqueous | purekana hemp cbd full spectrum gummies Uza | cbd gummies that help with Ma5 anxiety | how long 19A do cbd gummies stay in effect | captain cbd gummy bears review vwS | how to 9ll make edible cbd gummies | E4b relax gummy bears cbd | cbd gummy bears 8SV 250 mg | gummies with 500 mg of r4H cbd | cbd gummies online sale meme | o2Q cbd gummies for copd reviews | cbd gummies in n8A mankato mn store | natures r1u boost premium cbd gummies | best cbd gummies for arthritis pain JqV | hemp bomb cbd Pss gummies near me | jane cbd oil cbd gummies | cbd Daz gummies 300mg para que sirve | DPo pura vida cbd gummies review | chill cbd LUa gummies bobbi brown | elh products cbd gummies review sPi | online sale sex gummies cbd | purekana OJx 1000mg cbd vegan gummies | buy cbd gummies auburndale fl gBd | cheap DYv cbd gummies cali | cbd gummies nightmares for sale | best cbd gummies ieg for seniors | keoni cbd s85 gummies mayim bialik | maximum percentage of thc in i5a cbd gummies | miracle cbd 4i9 cannabidiol gummies | best cbd gummies for pain and lIn anxiety 2021 | QTX cbd gummies on a plane