నవతెలంగాణ – అశ్వారావుపేట
ఓటర్ల జాబితాలో దొర్లిన పొరపాట్లను,తప్పిదాలను సరిచేయడానికి ఇంటింటి సర్వే చేసి విచారిస్తున్నాను తహశీల్దార్ లూదర్ విల్సన్ తెలిపారు.
శనివారం పోలింగ్ బూత్ లు వారీగా విచారణ చేపట్టాం అని అన్నారు.159 – చిన్నంశెట్టి బజార్, 162 – గెస్ట్ హౌస్ ప్రాంతం,165 – పేరాయిగూడెం,168 – డ్రైవర్స్ కాలనీ 156 – శివయ్య గారి వీధి లో సర్వే నిర్వహించామని తెలిపారు.