యూనివర్సిటీ లో అక్రమ పిహెచ్ డి లపై విచారణ జరిపించాలి..

– తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ కమిటీ డిమాండ్..
నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో అక్రమ పిహెచ్ డి లపై విచారణ జరిపించి వాస్తవాలను బయటికి తియాలని  తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని వారన్నారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిడిఎస్ యూ అధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ పిహెచ్ డి అక్రమాల పై పాలకమండలి తీసుకున్న తీర్మానాలపై , యూనివర్సిటీలో విచారణ జరిపించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పిహెచ్డి సీట్ల కేటాయింపులు, అక్రమ పిహెచ్డి లపై సమగ్ర విచారణ జరపాలని, గతంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం జరిపి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు విచారణ జరుపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని సంతోష్ అన్నారు. వెంటనే పిహెచ్డి అక్రమాలపై విచారణ మొదలుపెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే పిడిఎస్ యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు అక్షయ్, భరత్ చంద్ర, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:59):

lifted botanicals eSY cbd gummies | best OIK cbd gummies thc free | medterra cbd big sale gummies | unabis cbd gummies JXe ingredients | jolly pmv cbd gummies rachael ray | will cbd TC1 gummies lower blood sugar | k2life cbd gummies for sale | best rated cbd gummies for arthritis pain wCR | how to make cbd gummies 621 from isolate | eagle 8Ko hemp cbd gummies and diabetes | herb bombs cbd hwa gummies | best U1Y cbd gummy art | 5bL cbd gummies drug interactions | the chill Hx2 plus tropical mix gummies by diamond cbd | cbd gummies pkr from hemp | can cbd gummies 0CA help you stop smoking | is cbd WlG gummies legal in illinois | platinum cbd sour watermelon gummies gKr | 50 BFd count high dose cbd gummies | where can you get cbd gummies for IA6 ed | lFY is there a diiference between cbd gummies and hemp gummies | v0k cbd gummies in michigan | total bliss cbd gummies review j7q | do Ib9 cbd gummies help with type 2 diabetes | can you have withdrawals from cbd BYC gummies | natures stimulant cbd gummies shark wIn tank | can cbd gummies cause sleepiness VQ8 | rachael ray cbd NRg gummies cost | best cbd O3O gummies 2022 | buy cbd full spectrum gummies cRS | does cbd gummies make you UwC sleepy | cbd official gummies | renu health cbd Pka gummies | cv fYO sciences cbd gummies reviews | copd online shop cbd gummies | cbd cream clinical cbd gummies | 400mg cbd gummies oqT near me | anxiety royal gummies cbd | what mg cbd gummies are best for pain hJB | what is the name 1V4 of phil mickelson cbd gummies | cbd gummies t9l 60 mg | cbd gummies cbd cream green | pure craft LBX cbd gummies | condor cbd gummies para que CvK sirve | cbd gummies are they 4rN bad for you | soaking gummies in cbd oil sub | delta UW9 7 cbd gummies | keoni cbd KQ2 gummies amazon | live well cbd gummies for type vch 2 diabetes | rGc 100 pure cbd gummies