ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం… సౌదీ అరేబియా కీలక నిర్ణయం..!

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు బ్రేక్ పడినట్లుగా మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో ఇందుకు సంబంధించిన చర్చలు నిలిపివేయాలని సౌదీ అరేబియా నిర్ణయించినట్లుగా అమెరికా అధికారులకు సౌదీ తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. కొన్నేళ్లుగా అరబ్ లీగ్‌తో సన్నిహిత సంబంధాల కోసం ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా 1979లో ఈజిప్ట్‌తో ఇటీవల యూఏఈ, బహ్రెయిన్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇటీవల సౌదీతోను అలాంటి ఒప్పందానికి ప్రయత్నించింది. ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది. గాజా – ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి ఇది కూడా ఓ కారణమనే వాదనలు ఉన్నాయి. పాలస్తీనా సమస్య అరబ్ దేశాలకు ఓ భావోద్వేగ అంశం. అందుకే ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని గుర్తించేందుకు ముస్లిం దేశాలు చాలాకాలం తిరస్కరిస్తూ వచ్చాయి. అలాంటి ఇజ్రాయెల్‌తో ఇప్పుడు ఒప్పందాలను ఇరాన్ వంటి దేశం ఖండిస్తోంది.

Spread the love
Latest updates news (2024-07-06 22:31):

how to know if a 2eg guy has erectile dysfunction | cbd vape aphrodisiac viagra | viagra prednisone big sale interaction | does hctz cause erectile dysfunction 6Tp | how to massage penis with oil jiC | longevity male enhancement EB3 pill | history of ECf erectile dysfunction | effects OcT and side effects of viagra | online sale vidalista 60 reviews | excessive sweating and Va7 erectile dysfunction | medication rjM to decrease libido | do viagra pills help you lhr last longer in bed | testosterone booster RHy weight loss | online sale endurance condom | viagra QcM red pill 150 mg | KII free male enhancement pills with no credit card | volume plus pills free shipping | erection fades anxiety | official erectile dysfunction visualization | gnc enhancement pills genuine | make ur G59 penis grow | online shop kamagra reviews | high volume ejaculation big sale | how to make sex for long time gjO | live big sale sex performance | all meat R0N diet results | dizzy after orgasm cbd oil | viagra melanoma lawsuit update AfU | ayurvedic treatment for lw3 penis enlargement | free shipping viagra efeitos | how cbd oil much foreplay | losartan helps erectile uXS dysfunction | how to write viagra 0zc prescription | do over the counter male enhancement pills Otc work | viagra OOK how long does it stay in your system | sexual peak performance pills 7QL cvs | is mamajuana like wcj viagra | can i travel with YPQ viagra | all day kiM stretcher gains | cialis review online sale | does blood pressure medication cause 67w erectile dysfunction | ygeum gnc big sale | viagra that lasts 36 vRy hours | penis extender does it C8k work | how to get bigger CG5 pennis | supplements ohv to prevent uti | blood pressure medicine 1JN and erectile dysfunction | nugenix supplement doctor recommended | testosterone 5CB booster erectile dysfunction pills | when does K6c your pennis stop growing