ఐ.టి.ఐ అడ్మిషన్లు నోటిఫికేషన్-2023 ప్రారంభం

నవతెలంగాణ – కంటేశ్వర్
10వ/8వ తరగతి పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం, వృత్తి విద్యలో శిక్షణ పొంది జీవితంలో త్వరగా స్థిరపడాలని కోరుకునే విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ వారి పారిశ్రామిక శిక్షణా కేంద్రాలలో (ఐ.టి.ఐ) ఉచ్చితంగా అడ్మిషన్ పొంది వివిధ పారిశ్రామిక కోర్సులలో శిక్షణ పొందడానికి 2023 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవని జిల్లా కన్వీనర్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐ.టి.ఐ) (బాలుర), నిజామాబాద్ ప్రిన్సిపాల్ ఎం.కోటిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఐదు (5) ప్రభుత్వ ఐ.టి.ఐలలో 1028 సీట్లు మరియు మూడు (3) ప్రైవేటు ఐ.టి.ఐలలో 488 సీట్లు ఉన్నాయని తెలిపారు. 14 సం.. పైబడిన అభ్యర్థులు అర్హులని వయస్సు పరిమితులు లేవని ధరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 10-06-2023 వరకు అని మరియు నోటిఫికేషన్, వివిధ కోర్సుల విద్యార్హతలకు website: https://iti.telangana.gov.in/ చూడాలని సూచించారు. పైన తెలిపిన వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుని ఐ.టి.ఐ మరియు కోర్సు ప్రతిపాధికన వెబ్ ఆప్షన్స్ పెట్టి అన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన తెలిపారు. సీటు పొందడానికి మరిన్ని ఐ.టి.ఐ కోర్సులను వెబ్ ఆప్షన్స్ పెట్టాలని తెలిపారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు వెబ్ ఆప్షన్స్ ఆధారంగా సీట్లు కేటాయించబడుతుందని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని అభర్థులు సాధ్వినియోగపరుచుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్:9948195654,9490057403 సంప్రదించాలని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-04 14:35):

dr oz gummies dyL cbd | cbd CM1 gummies illegal in texas | big sale cbd gummies shipped | cbd gummies rachel S1t ray | buy cbd gummies in FER usa | first time taking cbd Cgw gummies | top cbd gummies iis brands 2022 | wana anxiety cbd gummy | how many 1000mg cbd gummies 25O should i take | cbd gummies shark tank scam Lch | cbd gummies for better PKp mood | cbd pharm gummy QNB bears review | natures tru cbd gummies SGU dosage | cbd gummies for MhE pain uk | cbd free shipping gummy ribbons | clinical cbd gummies mayim bialik eM5 | lola hemp BVw cbd gummies | how long before cbd gummies gJw work | obp sun drops cbd gummies | reviews for botanical farms y2F cbd gummies | cbd gummies for depression Vo4 and mood | T8u iris organic cbd gummies | cbd zCV gummies for stopping smoking reviews | botanical farms cbd gummies customer service 0qu phone number | cbd gummies most effective carbs | top rated cbd gummies 7Lr 2021 | what are the best cbd gummies for pain and anxiety GTY | kenai fIp farms cbd gummies near me | eMe top rated cbd gummies for pain | cbd gummies 61q london ontario | ye3 cbd oil gummies images | chill VVU gummies cbd infused | are cbd QUu gummies the same as edibles | cbd 9mf gummies for tinnitus from shark tank | smilz cbd gummies v9A mayim bialik | VtQ puur cbd gummies melatonin | smP fyi cbd gummies effects | vTg total pure brand cbd gummies | greenhouse pure cbd gummies F3p reviews | medici quest hemp cbd gummy 7b9 bears | twinleaf cbd free trial gummies | hemp bomb cbd gummies 50 2PU ct bottle | what EGF is hemptrance cbd gummies | mian bialik oros cbd gummies 7Bo | quality cbd gummies near moX me | greenergize cbd gummies G0n reviews | the truth about X81 cbd gummies | cbd gummy zAK allergic reaction | smoking weed and Fvw eating cbd gummies | best prices gor 3fj cbd gummies