నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా బాబుపై అవినీతి మచ్చను వేయలేవు జగన్: లోకేశ్

నవతెలంగాణ – హైదరాబాద్
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ఏ1 కాగా, అచ్చెన్నాయుడు ఏ2గా ఉన్నారు. కాగా, తన తండ్రి చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. యువగళం పాదయాత్రలో ఉన్న లోకేశ్ వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో పొదలాడ వద్దే నిలిచిపోయారు. నా తండ్రిని చూడ్డానికి నేను వెళ్లకూడదా? అంటూ లోకేశ్ పోలీసులను ప్రశ్నించారు. అయితే పోలీసులు అందుకు సమాధనం చెప్పలేదు. నా వెంట నాయకులు ఎవరు రావడం లేదు… కుటుంబ సభ్యుడిగా నేను ఒక్కడినే వెళ్తున్నా… అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ పోలీసులను నిలదీశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, “పిచ్చోడు లండన్ కి… మంచోడు జైలుకి… ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం!” అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. “ఎఫ్ఐఆర్ లో పేరు లేదు… ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు… మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్” అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:37):

does pain cause l65 blood sugar to go up | official blood sugar fatigue | treatment for low blood sugar in hHr non diabetics | will hot OAc tub raise blood sugar | can corn spike blood sugar khH | which tui finger is best for blood sugar test | 67J why does blood sugar numbers go up after exercise | Ba7 ways toblower blood sugar level fast | non diabetic 06u blood sugar range pregnancy | toddler keeps having low blood G4V sugar causes | does O76 cutting out sugar lower blood pressure | how much BO3 water drink with high blood sugar | what is ideal blood OB0 sugar fasting | normal blood KEx sugar level in the body | how to get more gj6 blood sugar | what is a safe blood sugar level for diabetics m9h | 8YO low blood sugar novomedlink | InU t2 diabetes blood sugar levels | blood sugar OKn level for 11 year old | high blood sugar mean i have diabetes UNs | 107 blood sugar before eating RNm | can exercise help with glf high blood sugar in pregnancy | UJV how much does blood sugar go up after glucagon | normal non fasting dLi blood sugar in pregnancy | blood sugar level 170 after fOM meal | 6tu 2 hour blood sugar for non diabetic | random fasting blood DJY sugar | causes of qkO low blood sugar in infants | how much can exercise increase blood sugar Wy5 levels | high blood sugar pregnancy nausea J7M | blood sugar sugar high low symptoms chart aVv | jE8 what to take if blood sugar is high | does GCu cinnamon pills reduce blood sugar | low uY6 blood sugar and appetite | can f7z low blood sugar cause you to shake | iJL aloe low blood sugar | low sugar and blood pressure O5p | best time to check blood sugar type 2 diabetes QAR | pMu how to lower a cats blood sugar naturally | dosage of alpha lipoic acid 1uI to lower blood sugar | can blood sugar affect eye Thz floaters | cheap xtB way to test blood sugar | fasting blood sugar prednisone bq2 | what happens with a blood vP1 sugar over 400 | does zipfizz raise lWx blood sugar | what 4xT are normal blood sugar levels webmd | blood sugar levels glucose fasting ohB | does benztropine Syq affect blood sugar | 2iA blood sugar 135 mmol to mg dl | does BG1 skin cancer effect blood sugar levels