భయపడుతున్నది అవినాశ్ కాదు..జగన్: రఘురామకృష్ణరాజు

నవతెలంగాణ – హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సహనిందితుడైన వైఎస్ అవినాశ్ విషయంలో సీబీఐ ఇంతకు ముందులా లేదని, ఇప్పుడు చాలా సీరియస్ గా ఉందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘరామకృష్ణరాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో మాదిరి లేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం బందరు పర్యటనలో ఉన్నారని… ప్రజల మధ్య జగన్ ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే బాగోదనే అవినాశ్ ను ఇంకా అరెస్ట్ చేయలేదని… జగన్ తాడేపల్లికి చేరుకున్న తర్వాత అవినాశ్ అరెస్ట్ ఉంటుందని అన్నారు. ఒకవేళ అవినాశ్ కు గుండెజబ్బు, హార్ట్ ఆపరేషన్ అంటూ 10 మంది డాక్టర్లు, 10 మంది యాక్టర్లు ఏదైనా డ్రామా చేస్తే అరెస్ట్ ఆగిపోవచ్చని అన్నారు.
సీబీఐ అరెస్ట్ చేస్తుందని అవినాశ్ భయపడుతున్నారని అందరూ అనుకుంటుంటారని… వాస్తవానికి భయపడుతున్నది అవినాశ్ కాదని, ముఖ్యమంత్రి జగన్ అని రఘురాజు చెప్పారు. సీబీఐ విచారణకు హాజరుకావాలనే హైదరాబాద్ కు అవినాశ్ వచ్చారని… అయితే కడపకు వెళ్లిపో, పులివెందులకు వెళ్లిపో అంటూ జగన్ చెప్పడంతో ఆయన వెళ్లిపోయారని అన్నారు. నిండా మునిగిన వాడికి చలి ఉండదని… ఇప్పటికే అవినాశ్ తండ్రి జైల్లో ఉన్నారని, ఇప్పుడు అవినాశ్ కూడా వెళ్తారని చెప్పారు. అవినాశ్ రెడ్డి ఆఫ్ట్రాల్ తనలాంటి ఒక సాధారణ ఎంపీ అని… ఒక ఎంపీకి ఏపీలో విలువ లేదనే విషయం అందరికీ ఇప్పటికే తెలిసిపోయిందని… ఎంపీ అయిన తనను పోలీసులు కొట్టారని, అవినాశ్ ను కూడా పోలీసులు లెక్క చేయరని… కేవలం జగన్ ఆదేశాలతోనే అవినాశ్ ను పోలీసులు కాపాడుతున్నారని రఘురాజు అన్నారు. అవినాశ్ ను అరెస్ట్ చేయడం సీబీఐ మగతనానికి పరీక్ష అని… ఈరోజు వాళ్లు వారి సత్తాను నిరూపించుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. రెండు, మూడు గంటల్లో అవినాశ్ అరెస్ట్ తప్పదని అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 06:37):

male extra low price testimonials | viagra types of pills yN6 | Wl8 cold showers erectile dysfunction | erectile dysfunction anxiety meditation FFq | top enlargement pills most effective | big sale increasing penis length | orgasmic sex pIA pleasure make her squirtwet | msm cbd cream male enhancement | first time viagra dosage B3d | ron jeremy pill free trial | online sale viagra nootropic | tryvexan wBM male enhancement side effects | 7Xi the red pill sex | tadalafil doctor recommended vs sildenafil | erection power free shipping | free shipping solaray male enhancement | erectile dysfunction 9OQ causes philadelphia | generic viagra without rx 5O3 | where to buy KD4 male enhancement pills on the market | prolargent 5x5 lOf extreme male enhancement pill | does phA erectile dysfunction mean heart disease | sex genuine growth | rime male free trial bodybuilding | prescription erectile dysfunction cream ehH | yong gang male enhancement Oq9 sex pills | cbd oil testicles | impotence genuine meme | usa black gold Ase 16 pills natural male enhancement | abdominal YUc fat and erectile dysfunction | testosterone booster pw4 for men over 50 | vigrx doctor recommended coupon code | surgery for lIM penile enlargement | soy lecithin erectile Sxn dysfunction | ayurveda remedies 6LL for erectile dysfunction | best online Fvx pharmacy for brand viagra | cialis or viagra 7bn for premature ejaculation | htx male HHa enhancement pills | viagra lT8 walmart over the counter | rostate vitamin supplements cbd cream | erectile dysfunction 30 isH million | sex free trial tipes | trojan love 55000 pill om5 review | Eyb what does viagra cost at cvs | viagra pill time genuine | supplements to last D9h longer | 9QA do enlargement pills actually work | viagra allergy most effective symptoms | maxoderm iDQ male enhancement cream | does viagra 5ia increase the size | why does cycling cause yun erectile dysfunction