నేటినుంచి జయశంకర్‌ బడిబాట

– రాష్ట్రవ్యాప్తంగా 17 వరకు నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో శనివారం నుంచి 17వ తేదీ వరకు జయశంకర్‌ బడిబాట కార్యక్రమం జరగనుంది. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు ఈనెల 12వ తేదీ నుంచి పున:ప్రారంభం కానున్నాయి. శనివారం నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు విద్యార్థుల నమోదు ప్రక్రియ ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం ఏడు నుంచి 11 గంటల వరకు ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి క్యాంపెయిన్‌ చేపట్టాలి. ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి. బడిబాట కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్మెన్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్లు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాల్సి ఉంటుంది. కలెక్టర్ల నేతృత్వంలో డీఈవోలు కోఆర్డినేటర్లుగా వ్యవహరించాలని, ఉపాధ్యాయ సంఘాలను, సామాజిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలి. మండలం, జిల్లాల్లోని పాఠశాలల వారీగా ఈ కార్యక్రమం నిర్వహణకు ముందస్తు ఏర్పాటు చేసుకోవాలి. అన్ని ఆవాస ప్రాంతాల్లో గల బడిఈడు పిల్లలందర్నీ గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం, నాణ్యమైన విద్యను అందించడమే బడిబాట లక్ష్యమని తల్లిదండ్రులకు వివరించాలి. సమాజ భాగస్వామ్యంతో సర్కారు బడులను బలోపేతం చేయాలి. సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఐదేండ్ల వయస్సు పూర్తి చేసుకున్న పిల్లల్ని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ఐదో తరగతి పూర్తి చేసుకున్న పిల్లల్ని ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలలో చేర్పించాలి. విలేజ్‌ ఎడ్యుకేషన్‌ రిజిస్టర్‌ (వీఈఆర్‌)ను అప్‌డేట్‌ చేయాలి. తక్కువ ఎన్‌రోల్‌మెంట్‌ ఉన్న పాఠశాలలను గుర్తించి విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలి. బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి వారి వయస్సుకు తగ్గ తరగతిలో చేర్పించాలి.
జయశంకర్‌ బడిబాట వివరాలు
తేది కార్యక్రమం
12.6.2023 మన ఊరు-మనబడి/ మనబస్తీ-మనబడి
13.6.2023 తొలిమెట్టు
14.6.2023 సామూహిక అక్షరాభ్యాసం
15.5.2023 ప్రత్యేక అవసరాలు గల పిల్లల నమోదు
16.5.2023 ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రాధాన్యత
17.5.2023 బాలికా విద్య, కెరీర్‌ గైడెన్స్‌

Spread the love
Latest updates news (2024-07-06 20:59):

is 124 a WpW good blood sugar level after eating | does blood sugar affect heart health aw6 | can not eating all day cause low blood HPx sugar | ip2 signs of high blood sugar emoticons | is 50 a 5oi low blood sugar | best Sc2 over the counter blood sugar monitor | will robaxin raise blood OKP sugar | does caffieine effect blood mQi sugar | blood sugar XiI and low body fat | drinking alcohol does it raise or lower your blood sugar LSn | blood sugar stick 4jS test | blood sugar levels ii8 意味 | can black ON7 seed oil lower blood sugar | normal blood sugar increase after a meal 9dI | JvL what does blood sugar need to be to lose weight | protein supplements effect fOV on blood sugar | normal levels of blood sugar after eating YoA | watches that monitor blood u76 sugar | blood 6Gx sugar 144 before eating | anxiety raises blood sugar mzC | can augmentin cause low OYn blood sugar | hormones that control blood sugar e0F balance | what OOx does 200 blood sugar mean | effects of lyrica WQ7 on blood sugar | what is a high blood sugar reading QDG in australia | what causes blood sugar CzH problems | what should my blood sugar be mid E04 day | intermittest fasting lower fasting Jqc blood sugar | is 169 xce blood sugar high | does v8 raise blood gQG sugar | 200 OtG blood sugar level fasting symptoms | does orange juice help raise blood Hhk sugar | pregnancy workout to SLI lower blood sugar | does watermelon raise blood dhV sugar levels | hyperthyroidism rHQ causing low blood sugar | Wuf critical low blood sugar asymptomatic | coffee drops blood T6j sugar | can n2C viagra raise blood sugar levels | 242 random blood 8ea sugar level | blood eFS sugar glucose readings | does purge affect blood p2h sugar | levothyroxins 8OL increases blood sugar | Tr8 type 1 diabetes symptoms of low blood sugar | hOn blood sugar levels in diabetics chart | is fasting blood sugar of 116 bad Fin | do flour tortillas c8F spike blood sugar | is 115 blood sugar Rq4 level good | easy things to carry to raise 65T blood sugar | Vfp can high blood sugar affect eyesight | steroid shots increasing Siq blood sugar pregnant