పంజాబ్ లో దారుణం..హెడ్ కానిస్టేబుల్ ను చంపేసిన కబడ్డీ ఆటగాళ్లు

నవతెలంగాణ-హైదరాబాద్ : పంజాబ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ కబడ్టీ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వచ్చిన ఆటగాళ్లు హోటల్ బిల్లు విషయంలో గొడవకు దిగడమే కాకుండా, ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ను కూడా కొట్టి చంపారు. బర్నాలా పట్టణం సమీపంలోని రాయ్ సర్ గ్రామం వద్ద కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఓ జట్టు తరఫున ఆడేందుకు వచ్చిన ఆటగాళ్లలో నలుగురు బర్నాలాలోని ఓ రెస్టారెంట్ లో భోజనం చేశారు. అయితే బిల్లు విషయంలో ఆ నలుగురు కబడ్డీ ఆటగాళ్లకు, హోటల్ యజమానికి మధ్య వివాదం రేగింది. దాంతో ఆ ఆటగాళ్లు అక్కడున్న ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడంతో, హోటల్ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని కబడ్డీ ఆటగాళ్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, కబడ్డీ ఆటగాళ్లు హెడ్ కానిస్టేబుల్ దర్శన్ సింగ్ పై దాడికి దిగారు. ఆయనను తీవ్రంగా కొట్టారు. ఆ హెడ్ కానిస్టేబుల్ కిందపడిపోగా, ఆయన తల నేలకు గట్టిగా గుద్దుకుని బలమైన గాయం అయింది. వెంటనే బర్నాలా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆ హెడ్ కానిస్టేబుల్ అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన జరిగిన అనంతరం కబడ్డీ ఆటగాళ్లు పరారయ్యారు. పోలీసుపై దాడికి పాల్పడిన వారిని పరంజిత్ సింగ్, జగ్ రాజ్ సింగ్, గుర్మీత్ సింగ్, వజీర్ సింగ్ గా గుర్తించినట్టు బర్నాలా పోలీసు ఉన్నతాధికారి సందీప్ కుమార్ మాలిక్ తెలిపారు. వారిపై హత్య కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పందించారు. మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి నష్ట పరిహారంగా రూ.1 కోటి అందిస్తున్నట్టు ప్రకటించారు. అటు, పోలీసు శాఖ బీమా సదుపాయం ద్వారా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ నుంచి మరో రూ.1 కోటి ఆ పోలీసు కుటుంబానికి దక్కనుంది. కాగా, పరారీలో ఉన్న నలుగురు కబడ్డీ ఆటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు పోలీసులపై కాల్పులు జరపగా, ఎదురు కాల్పుల్లో ఆటగాళ్లలో ఒకరికి గాయాలైనట్టు తెలుస్తోంది. గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు, మిగతా నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు.

Spread the love
Latest updates news (2024-07-06 21:13):

will gluclosemin raise your Ia3 blood sugar | blood Bh3 sugar causes depression | vegan 8 week blood mfj sugar diet | 3 hour dpO post prandial blood sugar | blood sugar b5S drop supplements | walnuts lower blood sugar 7OY | blood sugar reset zxp program | does nystatin increase blood sugar 0nN | normal 0Qq blood sugar for 8 year old | how tGJ to find sugar level in blood at home | self GKg blood sugar monitoring log | hourly blood sugar logs Y5O | best ways to stabilize xKK blood sugar | what should SAo my blood sugar levels be with gestational diabetes | good blood sugar levels eXy for diabetics | how long after exercise should i test my blood NQg sugar | does excersise GWC lower or raise your blood sugar | what to do when blood sugar is ovl high in pregnancy | 143 blood VBy sugar ss diabetes | CGK chart of blood sugar with a1c | blood sugar repeated lows lg0 type 2 | blood OIE sugar dropped during sensor warm up | do milk raise jPY blood sugar | does quinoa flour raise blood sugar RcB | hOn fastest way to lose blood sugar | is blood sugar under 100 c6A good | TER low blood sugar count in babies | fasting C2V blood sugar test nhs | can 2uN a smartwatch check blood sugar | what is dUA the normal number of blood sugar monitoring device | blood sugar recording OBs log | nUz how to get blood sugar from 370 to 140 | diabetes for low blood BUd sugar | how does high xlT blood sugar cause weight loss | 3fq blood sugar 129 before eating | low blood sugar after eating spaghetti and bread with butter Fhh | online blood sugar Llu monitor | perfect kVL keto blood sugar support reviews | what is fasting blood sugar UfJ means | doterra oils for blood sugar 0Rr control | normal range i1h of post prandial blood sugar | what the correct blood tn2 sugar level | normal jTl yet elevated blood sugar during pregnancy | does rWX cymbalta cause high blood sugar | what Qaj not to eat when your blood sugar is high | can you ePI smell low blood sugar | does latanaprist raise blood sugar FnW | 536 blood official sugar | may blood sugar gLj level get abnormaly high even not diabetes | blood sugar levels over 200 Bof during pregnancy