
మండలంలోని పలు గ్రామాల కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్దిదారులైన వారికి ఎంపిపి సుర్నార్ యశోదా చెక్కులను అందించారు. ఈ సంధర్భంగా రివేన్యు శాఖ ఆద్వ ర్యంలో ఎంపిపి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణి కార్యక్రమంలో ఎంపిపి మాట్లాడుతు కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ డబ్బులు పేద వర్గాలకు పెండ్లింట్లో చిరునవ్వులు చెందిస్తున్నాయని, సంతోషాలు విరజల్లతు కుటుంబాలకు అండగా కేసిఆర్ నిల్తుస్తు మేనమామల వ్వవహరిస్తున్నారని, కేసిఆర్ గోప్ప దాక్షనీయుడని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యశోదా, విండో చైర్మేన్ శివానంద్, మాజీ ఎంపిపి బస్వంత్ రావ్ శట్కార్, జాగృతి కన్వీనర్ అనితాసింగ్, బీఆర్ఎస్ మండల పార్టీ అద్యక్షుడు మాదారావ్ దేశాయి, సీనీయర్ నాయకుడు నీలుపటేల్, తహసీల్దార్ గంగాసాగర్, ఆర్ఐ రామ్ పటేల్, కాంగ్రేస్ నాయకులు దాదారావ్ పటేల్, మండలంలోని సర్పంచులు తదితరులు పాల్గోన్నారు.