కేసీఆర్ సారు మంచిగిస్తుండు బిడ్డా..

నవతెలంగాణ-హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత తిరుగుప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారు వద్ద కాస్త సేదదీరారు. రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళా దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు..ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత రుచిని ఆస్వాదిస్తూ ఆమె వివరాలు సేకరించారు..తన పేరు నర్సమ్మ అని పేర్కొంటూ నాటికి నేటి కేసీఆర్ సారు పాలనకు తేడాను వివరించింది తనకే కాదు ఇంటింటికి పించన్ తదితర రూపాల్లో కేసీఆర్ మంచిగిస్తుండని పేర్కొంది..స్వయంగా కేసీఆర్ బాపు కూతురే తన వద్ద మొక్కజొన్న తింటూ మాట్లాడటంపై అ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక ఎమ్మెల్సీ కవితను చూసిన స్దానిక వాహనదారులు సెల్ఫీలు,ఫోటోలు దిగుతూ అభిమానాన్ని చాటుకోగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ఎమ్మెల్సీ కవిత. ముఖ్యమంత్రి కూతురిగా ఉన్నా సాదాసీదాగా వ్యవహరించిందని ఈ సందర్బంగా పలువురు వాహనదారులు చర్చించుకుకోవటం విశేషం.

Spread the love
Latest updates news (2024-07-07 05:37):

lifted botanicals eSY cbd gummies | cbd gummies from the wAC whole plant | highest official cbd gummy | lipt cbd doctor recommended gummies | Kl7 pure organics cbd gummies | elite success fzS pro cbd gummies | cbd tech gummies cbd oil | real cbd gummies 2W5 amazon | cbd gummies 31st and Wh9 wharton | cbd gummies for 5nS erectile | lifestrea vCH cbd gummies need to get their phone number | cbd gummies sacramento doctor recommended | cbd gummy vitamins low price | how long does a 10mg cbd gummy last exC | half thc half cbd 8BC gummies | best cbd jAY bulk gummies | 20mg gummies online sale cbd | can i take cbd Uah gummies to mexico | are cbd gummies legal in AO7 mas | 200 mg 298 cbd gummy | OSp cbd gummies sacramento ca | can cbd gummies Ojb help with panic attacks | cbd grapefruit gummies low price | stop drinking cbd gummies 0wz | phil mickelson 4bz cbd gummies where to buy | cbd gummies woodbury Ucx mn | cbd gummies from TMK industrial hemp | medigreen a02 cbd gummies review | free shipping cbd gummy chews | cbd gummies ENg and thc | brothers botanicals Szt cbd gummies | smitz free trial cbd gummies | cbd gummies for sleep and anxiety 7h9 with thc | cbd xRD gummies for sleep walmart | peach cbd gummies free trial | cbd gummy formulation cbd cream | helix cbd gummies Bzd reviews | cbd gummies mCu by mayim | cbd urG gummie for anxiety | mXO adderall and cbd gummies | cbd free shipping gummies vip | cbd gummy 4Xi nutrition panel | can you get cbd gummies at NyE walmart | cbd gummy making machine qPv | coupon code miracle cbd ELq gummies | cbd gummies pineapple doctor recommended | 300 mg cbd gummy hMe bears | H4u sunday scaries cbd gummies drug test | CEn gold leaf sour apple cbd gummies strain | where can W1O buy cbd gummies