కేసీఆర్ కు షాకిస్తూ.. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కీలక నేతలు..!

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కు పోటీ ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ లు సరైన పోటీ ఇస్తున్నారు. తాజాగా చూస్తే కేసీఆర్ కు గట్టి షాక్ తగిలింది, బీఆర్ఎస్ లో నిన్నటి వరకు కీలక నేతలుగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మల్కాజ్ గిరి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గా ఉన్న మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంలు కాంగ్రెస్ లో చేరారు.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి,  ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే సమక్షములో ఢిల్లీలో కాంగ్రెస్ లోకి మారారు. అయితే మైనంపల్లి పార్టీ మారడానికి ప్రధాన కారణం కేసీఆర్ తన కుమారుడు రోహిత్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడమే అని తెలుస్తోంది. ఇలా రోజు రోజుకు కేసీఆర్ బలహీనంగా మారిపోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-02 17:32):

how does it feel to take viagra TTE | buy black glw male enhancement | como comprar 5lo viagra na farmacia | cbd oil men sexual health | how to arouse a xT8 man over 50 | best erectile dysfunction medicine in 037 india | is viagra genuine sildenafil | treating ed for sale | red rocket pills 0CN side effects | what if cialis Hw3 does not work | doctor recommended true penis growth | viagra positive side effects FS5 | can sKg i claim erectile dysfunction workers compensation | what male enhancementpill was dpe bought by shark tank | libido free shipping pills gnc | best pill to make a 9LE man last longer | cbd oil generico de viagra | 84O huge penis gets oil massage | c1j how to get really hard | bX1 best herbal penis pills | most effective liquid viagra cocktail | is the pill affecting PeC my libido | does someone with erectile 2MS dysfunction | real viagra most effective | can you become reliant ORV on viagra | is it legal to buy tgU pills online | natural testosterone 4fr supplement reviews | before and after penis pump fiw | forhims official com | tekmale male bFt enhancement ebay | swag pills for sale ezr | how long until thyroid medication UHJ works | vmax male enhancement Ewd price | dmp diet pills online sale | ginseng supplements official reviews | how to bSN increase size of penis naturally | ills to help female JSV libido | d4a can thyroid problems affect erectile dysfunction | are speciality compounded erectile dysfunction medicines covered by Fsb cigna | can 20 year olds take QRA viagra | small penis medical low price | bestbuyviagra official | una persona bnv con hipertensión puede tomar viagra | erectile pills and eye problems LGe | male sup enhancement pill in a capsule sungle | natural most effective adderall alternatives | vacuum pumps for erectile dysfunction reviews S7w | herbal male sexual enhancement S6G information | B0w male enhancement pills problem in florida | big sale ledi sex