వెదిరె చల్మారెడ్డికి కోదండరాం నివాళి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మలిదశ ఉద్యమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మెన్‌గా గల్లీ నుంచి ఢిల్లీ దాకా స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన వెదిరె చల్మారెడ్డి అనారోగ్యంతో మరణించారు. రాగన్నగూడలోని ఆయన స్వగహానికెళ్లి టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం నివాళులు అర్పించారు.