అంగన్వాడీ కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలు

–  అన్నప్రాసన, వెల్ బేబీ షో
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ అంగన్వాడీ కేంద్రంలో  పోషణ మాసంలో భాగంగా బుధవారం కృష్ణాష్టమి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో ఉన్న చిన్నారులు తమ ఆటలతో అలరించారు. ఆనందోత్సవాల మధ్య చిన్ని కృష్ణుని వేషధారణతో ఉన్న చిన్నారులతో ఉట్టి కొట్టించే  కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం వెల్ బేబీ షో, పలువురు చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  భీంగల్ ఐసిడిఎస్ మండల పర్యవేక్షకురాలు  సరస్వతి  చిన్నారుల తల్లులు, గర్భవతులను పోషణ మాసంపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరు అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం తో పాటు చిన్నారులకు ఆటపాటలతో, క్రమశిక్షణతో కూడిన విజ్ఞానం అందుతుందన్నారు. గర్భిణీలు, బాలింతలు పోషకాలతో కూడిన  పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల పుట్టబోయే, పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సరిత, శోభా, పద్మ, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-02 09:47):

viralix cbd gummies 3rL review | cbd vFQ gummies without thc show up on drug test | homemade cbd gummy RtB bears | cbd living ahO gummies review | can you buy DNB cbd gummies at gnc | cbd G6b gummies shark tank reviews | wellbeing IOg lab cbd gummies | keoni cbd 0R7 gummies hair regrowth | jnF cbd gummies london uk | owl premium cbd gummies DfE | amazon cbd gummies for diabetes krn | cbd gummies n2g and drug test reddit | cbd supplement official gummies | pure GHi vera premium cbd gummies | royal JBj cbd gummies for sale | far 3di and away cbd store cbd gummies | buy organic cbd gummies Wkp online | can i 81z take cbd gummies on the airplane | beezy beez cbd 2FW gummies | what does cbd gummies IM0 help | keoni OHD cbd gummies reba mcentire | best cbd gummies nyc mGa | savage cbd gsN gummies review | can diabetics iCk take cbd gummies | cbd gummies 750mg amazon 0Oi | Soc lifestream cbd gummies price | bulk cbd gummy bears price cpV cost 500 | KdB what states are cbd gummies legal in | gummies cbd COl for kids | 1PI walgreens sell cbd gummies | cbd gummies morning or 5N6 night | california grown oKU cbd gummies review | twin WOR elements cbd gummies near me | green roads sweet fyb tooth cbd gummies | Wwc cbd gummies george strait | how many mg of cbd gummies to ssm sleep | benefits cbd doctor recommended gummies | cbd vape snooze cbd gummies | tut effects of cbd 180 mg gummy | where to buy cbd gummies in pa tBK | cbd gummies Fqf lower a1c | cbd gummies eq2 and cream | pure Ic5 cbd gummies uk | top cbd gummies brands vhL 2021 | cbd gummies for relax XTD | cbd and thc mRT gummies reddit | cbd gummies black bottle kLA | cbd gummy bears 1000mg uk unp | safe dosage of cbd oT8 gummies | do N2Q cbd gummies help with headaches