lake front park: మూసీ నదిపై లేఖ్ ఫ్రంట్ పార్క్

నవతెలంగాణ – హైదరాబాద్ :హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మహానగరంలో మరో పర్యాటక క్షేత్రం ప్రారంభం కానుంది. హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మించిన లేఖ్ ఫ్రంట్ పార్క్(lake front park)ను రేపు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ పార్కును హెచ్ఎండిఏ సుమారు 26 కోట్లతో పది ఎకరాలలో నిర్మించింది. మరోవైపు మూసి మరియు ఈశా నదులపై వంతలను నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ఇవ్వాలా శంకుస్థాపన చేయనున్నారు. మొదటగా మూసీ నదిపై నిర్మించే వంతెనలకు శంకుస్థాపన చేయనున్నారు. పీర్జాదిగూడలో మూసీపై నిర్మించే వంతెనకు, ఉప్పల్ శిల్పారామం వద్ద, మూసారాంబాగ్‌లో మూసీ నదిపై నిర్మించే వంతెనకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత దుర్గం చెరువు వద్ద ఎస్టీపీని, మ్యూజికల్ ఫౌంటెన్‌ను మంత్రి కేటీఆర్​ ప్రారంభించనున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నన్ని రోజులు హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని.. కేసీఆర్ సారథ్యంలోనే భాగ్యనగరం విశ్వనగంరా పేరుగాంచుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు 168 కోట్ల రూపాయల వ్యయంతో 5 వంతెనల నిర్మాణ పనులకు హెచ్ఎండీఏ ఇప్పటికే ఇంజినీరింగ్ ప్రోక్యూర్మెంట్, కన్​స్ట్రక్షన్ పద్ధతిలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-04 06:26):

XMt diabetes blood sugar control levels | are mosquitoes attracted G5v to sugar in blood | cortisol zuX levels and low blood sugar | will jardiance lower jW6 high blood sugar | diet to improve blood sugar IsB control reasearch article | normal blood sugar for Gjq adults brady emergency | does lifting l8F weights spike blood sugar | prevent djt low morning blood sugar | do kind bars raise XDu blood sugar | blood cSE sugar levels gestational diabetes canada | what are HcL signs your blood sugar is too high | this substance increases TDT blood sugar | random blood sugar for diabetic xSa patient | low blood kch sugar after gym | low blood sugar prediabetes treatment Cdl | will watermelon lower blood sugar X7I | V0O medicine for high blood sugar levels | 0Nv dry mouth normal blood sugar | low blood sugar UD8 hospital | consequences FIP of high blood sugar | yIR fat loss low blood sugar levels | does bumex affect 6BY blood sugar | abnormal fasting blood 63Y sugar test | what does htc mean lin on a blood sugar monitor | high blood sugar symptoms uS0 and treatment | normal blood sugar RUD levels accu chek | ideal blood sugar MRX before meal | what effect does alcohol have on blood 3yY sugar levels | does oHz cheese cause blood sugar to rise | what the best blood 4n7 sugar level | blood sugar level soN 290 | can protein cause 0yA low blood sugar | time blood sugar should be CUs at lowest point after insulin | gestational diabetes bxf blood sugar after 2 hours | jCK is blood sugar of 142 high after eating | does pgx lower 4nK blood sugar | blood sugar 77r 149 1 hour after eating | which DsM vegetables increases blood sugar | why does blood sugar levels without eating cw1 | blood sugar cFO monitor without strips | what should blood sugar level dVf be 2 hours after eating | lkV what will happen when blood sugar is too high | helps to maintain healthy blood z7m sugar levels | antibiotics high 6Un blood sugar level | my fasting blood sugar FqQ is 106 mg dl | no needle blood sugar 4RT tester | how to lower gov blood sugar after a meal | ways lower blood sugar LEz levels | BCA 2 hour post meal blood sugar | does canola oil raise blood sugar 3tu