కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇతర పార్టీల ప్రజలు నాయకులు.

నవతెలంగాణ-గోవిందరావుపేట:
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదర ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే సీతక్క. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మండల వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం మండలంలోని పసర చల్వాయి గ్రామాల నుండి సుమారు 200 మంది ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ కండువా కప్పి సభ్యులను ఘనంగా వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించింది. మండలం లోని చల్వాయి మరియు పస్ర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, నా ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా, ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క హాజరై  వివిధ కుల సంఘాల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సీతక్క  మాట్లాడుతూ ప్రజా సమస్యల్లో నిత్యం పోరాటం చేస్తూ, ప్రజల కష్టాలను తీర్చాలని ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా అధికార పార్టీపై పోరాటం చేస్తూనే ఉన్నానని, నిత్యం ప్రజా కష్టాల్లో ప్రజలకు అండగా నిలబడి కరోనా కాలంలో, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు సహాయం అందిస్తూ, ములుగు ప్రాంత సమస్యలపై పోరాడుతూనే ఉన్నానని అన్నారు. ప్రతి క్షణం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం శ్రమిస్తూ ఉన్నానని, అలాగే ఇప్పుడు అధికార పార్టీలో ఉండి అత్యున్నత పదవులు పొందిన కూడా ప్రజల కష్టాలను పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికల సమయం రాగానే ఓట్ల కోసం నాటకాలాడుతు మోసం చెయ్యడానికి వస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో కానీ, వరదల సమయంలో కానీ, వడ్ల కొనుగోలు విషయంలో కానీ ఏ రోజు ప్రజల్లోకి రాని నేతలు ఈ రోజు వచ్చి ఓట్ల కోసం డ్రామాలాడుతున్నారని అన్నారు. పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, గృహలక్ష్మి పథకం కోసం అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలని అన్నారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం గద్దెనెక్కి రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత నిర్భంద విద్య, దళితులకు 3ఎకరాల భూమి ఇస్తా అని, అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని నమ్మించి మోసం చేశారని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు చేరువయ్యాయని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా జల ప్రభ ద్వారా బోర్లు, పంట రుణాలు, లక్ష రూపాయల రుణమాఫి, ఫీజ్ రీ ఇంబార్సుమెంట్, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు, కల్వర్టులు, పాఠశాలలు, కళాశాలలు అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసిన వారికి అందరికీ నా తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ రోజు వివిధ కుల సంఘాల నుండి 200 కుటుంబాలకు పైగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీ పోరాటాలలో భాగం అయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాల్లు మరియు కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 17:44):

ieP dangerous blood sugar levels uk | blood sugar of dk0 101 after fasting | what is xml considered high morning blood sugar | blood sugar PVk medicines side effects | what naturally brings Myk down blood sugar | steroid effects on blood pPg sugar | uIq can remdesivir increase blood sugar | can you have hypoglycemia 8oc with normal blood sugar | testing of blood sugar levels ri5 | homeopathy FqO horse blood sugar regulation | do banana spike blood BCu sugar | ways to reduce blood sugar almost instantly E6n | what should blood F1U sugar level be 4 hours after eating | why does my blood brd sugar drop all of a sudden | high blood sugar symptoms when pregnant vQV | how to measure the blood gxP sugar level | immediate treatment for high blood sugar at home fLV | can general oW6 doctor take blood sugar | does sugar cause dQK increase in blood pressure | oscillations in blood sugar in diabetes type PB5 1 children | SX3 does sparkling water affect blood sugar | can pneumonia cause high blood sugar in non diabetics Gna | low blood sugar fasciculations MYo | does metformin affect tPD blood sugar | QJO how to lower my blood sugar level | drinking alcohol before blood sugar test 4Fa | fjq blood tests for sugar | can candy help with zn7 low blood sugar | blood sugar fwS while fasting | will eating TDr grapes raise blood sugar | blood sugar level after 2 Wis hours eating | high blood Cgd sugar levels 400 | metformin normal blood sugar levels YNN | can infection increase blood sugar level YJ3 | do any statins lower blood sugar KVb | low O7k blood sugar shock hyperglycemia | magnesium levels blood mNo sugar | can not eating cause high zTX blood sugar | can losing weight affect wds blood sugar | what Jxp should i eat if my blood sugar drops | simple OmL recipe that keeps blood sugar normal | blood sugar HxU 364 how to get it down | is blood Vnt sugar 300 diabetes | does melon DJY increase blood sugar | normal blood sugar level for LIE 43 year old female | does fiber yum raise blood sugar ruj | dr berg R5Q blood sugar support reviews | how to test your blood sugar level sf0 | can budesonide raise blood Oyi sugar | SmC 1 hr post prandial blood sugar