ఇట్ల చేద్దాం

Let's do thisగుడ్లులోని తెల్ల సొనను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక చెంచాడు పంచదార, అర చెంచా మొక్కజొన్న పిండి కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖంపై రాసుకోవాలి. పూర్తిగా ఆరాక మాస్క్‌లా మారుతుంది. మెల్లిగా ఆ మాస్క్‌ను ముఖం మీద నుంచి తీసేస్తే అవాంచిత రోమాలు కూడా తొలగిపోతాయి.