ఇట్ల చేద్దాం

టైల్స్‌ మధ్యలో ఉన్న గ్రౌట్‌ లైన్స్‌ మురికిపట్టి ఉంటే బేకింగ్‌సోడాలో బ్లీచ్‌ కలిపి పేస్ట్‌లా చేసి ఆ లైన్ల మధ్యలో రాయాలి. పది నిమిషాల తర్వాత తుడిచేయాలి.