దోమలను తరిమేద్దాం..

Let's drive away the mosquitoes.. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే దోమలు చాలా ఇబ్బంది పెడతాయి. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దోమలను నివారించడానికి వాడే లిక్విడ్స్‌, కాయిల్స్‌ వాసన కొంతమందికి పడదు. దాంతో మరిన్ని శ్వాస, చర్మ సమస్యలు ఎదురవుతాయి. అయితే వాటితో పని లేకుండా సహజమైన ఇంటి చిట్కాలతో దోమలను తరిమేయవచ్చు. ప్రస్తుతం జ్వరాలు ప్రబలుతున్న సమయంలో ఇంటి లోపల, పరిసరాలలో దోమలు లేకుండా చూసుకోవడం అనివార్యం.. వీటి నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం…
కర్పూరం:
దోమలను తరిమేయడానికి కర్పూరం బాగా పని చేస్తుంది. దీని ఘాడమైన వాసన దోమలను ఇంట్లోకి రానివ్వదు. ఇందుకు చేయాల్సిందల్లా అన్ని తలుపులు మూసేసి కర్పూరం కాల్చడం. 30 నిమిషాల తర్వాత అన్ని తలుపులు తెరవొచ్చు. ఇది దోమలను పూర్తిగా నిర్మూలించడంలో ఎంతో ఉపకరిస్తుంది. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.
వెల్లుల్లి : దోమలను దూరంగా ఉంచడానికి వెల్లుల్లి కూడా బాగా పని చేస్తుంది. కొన్ని లవంగాలు, వెల్లుల్లిని చూర్ణం చేసి నీటిలో ఉడకబెట్టుకోవాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసి ఇంటి మూలల్లో పిచికారీ చేయవచ్చు. క్షణాల్లో దోమల నుండి విముక్తి పొందవచ్చు.
కాఫీ: కాఫీ గింజలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొద్దిగా కాఫీ గింజలను నీటిలో మరగబెట్టి దోమలు ఎక్కువగా తిరిగేచోట చల్లాలి. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
లావెండర్‌ ఆయిల్‌ : లావెండర్‌ నూనె నుండి వచ్చే వాసన కూడా దోమలను తరిమేస్తుంది. ఇంటి పరిసర ప్రాంతాలలో లావెండర్‌ నూనెను పిచికారీ చేయండి. అలాగే దోమ కాటును నివారించడానికి ఈ నూనెను శరీరంపై పూయవచ్చు. ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేయదు.
పుదీనా : లావెండర్‌ ఆయిల్‌ మాదిరిగా దోమలను తిప్పి కొట్టడానికి పుదీనా కూడా బాగా పని చేస్తుంది. తాజా పుదీనా లేదా పుదీనా నూనె తీసు కొని మీ చుట్టూ పిచికారీ చేసుకుంటే దోమల బెడద నుండి తప్పించుకోవచ్చు. పుదీనా మొక్కలను ఇంట్లో పెంచుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
టీ ట్రీ ఆయిల్‌ : ఇది యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. గాయాలు, అనేక వ్యాధులకు దీనితో చికిత్స చేస్తారు. ఇది దోమలను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. టీ ట్రీ ఆయిల్‌ కొన్ని చుక్కలను నీటితో కలిపి స్ప్రే బాటిల్‌లో కలపండి. ఇంటి మూలల్లో పిచికారీ చేసుకుంటే దోమల నుండి ఉపశమనం పొందవచ్చు.
తులసి ఆకులు : తులసి ఆకులు దోమల లార్వాలను చంపడానికి సహాయ పడతాయి. పెరట్లో లేదా ఇంటి ప్రవేశద్వారం వద్ద ఒక తులసి మొక్కను నాటవచ్చు. ఇది దోమల సమస్య నుండి బయటపడటానికి ఉపయోగపడుతుంది.

Spread the love
Latest updates news (2024-07-07 06:09):

strongest cbd gummies for 1Jy sleep | cv ym7 sciences cbd sleep gummies | american shaman cbd gummies kxp reviews | best cbd lmC gummies for appetite | cbd oil vapen cbd gummies | sxK 5000 mg cbd gummy | 300mg cbd gummy xKC in one dose | new x cbd nTS gummies | cbd gummies for pain and 9gq energy | where to buy SJ9 keoni cbd gummies near me | reddit best Kyr cbd gummies | cbd AdJ gummies 15mg max | keoni cbd qLO gummies contact number | HRI green house cbd gummies | anxiety truth cbd gummies | dR0 cbd gummies 2omg 30 ct | cbd gummies cbd cream guelph | pure kOB kana cbd gummies reviews | cbd cube gummies IlU full spectrum review | can i take 50 mg of W2h cbd gummies | gPH cbd gummies on airplane | can you swallow a a2B cbd gummy | cbd gummie online sale recipes | cbd sour worm gummies 3M4 | condor cbd gummies para que CvK sirve | cbd gummies wqo by katie couric | gummies 300mg cbd 10mg per piece cbd 30 pack cXd | cbd L6R gummies legal in iowa | IQu gummy cbd watermelon rings | edens cbd edibles gummies zrn | does cbd gummies really WnF help you quit smoking | top cbd V7j gummies us | swag hemp infused natural Iql cbd gummies | cbd oils or XSB gummies dogs | most recommended cbd gummies m4c | cbd gummies pineapple doctor recommended | 30mg lpC cbd gummies full spectrum | can cbd gummies help j0O you lose weight | Uhr starpowa premium cbd 5mg gummies | sunmed cbd P6w gummies 10 mg | 50mg cbd gummy from green vjh roads | cbd with turmeric TIl gummies | doctor recommended cbd gummies chill | kona cbd for sale gummies | just cbd gummies q19 redeem | reviews on cbd gummies to stop Nwl smoking | united kwo states manufacturer of full spectrum cbd gummies | most effective cbd gummies 2 | cbd cbd oil pharm gummies | cbd gummies in clarksville tn Wem