సాహితీ వార్తలు

‘సారాంశం’ సంపుటాలు ఆవిష్కరణ

డా|| అట్టెం దత్తయ్య సంపాదకత్వంలో వెలువడిన ‘సారాంశం’ (పరిశోధన గ్రంథాలు, పరిచయ వ్యాసాలు) అనే రెండు సంపుటాలు ఆవిష్కరణ ధ్రువఫౌండేషన్‌, మూసీసాహిత్య ధార సంయుక్త ఆద్వర్యంలో ఈ నెల 28వ తేదీ సాయత్రం 5 గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్తులో ఉంది. ఈ కార్యక్రమానికి డా||కె.వి.రమణాచారి, డి.రవీందర్‌, ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఆచార్య వై.రెడ్డి శ్యామల, డా|| నందిని సిధారెడ్డి, ఆచార్య సాగి కమలాకర శర్మ తదితరులు పాల్గొంటారు.