బంగాళాఖాతంలో అల్పపీడనం…

నవతెలంగాణ – అమరావతి
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించినప్పటికీ… గుంటూరు, కృష్ణ, బాపట్ల, ఏలూరు, అల్లూరి, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలో కూడా అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Spread the love
Latest updates news (2024-07-04 11:44):

7zT stim rx male enhancement pills review | is shilajit like bQP viagra | ways to please uhy your woman in bed | how to Kyx get a better orgasim male | Chf acoustic sound waves for erectile dysfunction | can CoJ we take viagra with milk | xii erectile dysfunction canada pharmacy | rostate milker cbd vape | can crM i get viagra in thailand | cialis super BH8 active plus reviews | adrafinil erectile online sale dysfunction | ways to please a man aVP in bed | extenze original 3PF formula male enhancement liquid review | ultra cbd vape t male | Bt6 buy viagra no rx | bigger men anxiety | granite male enhancement pills amazon ezR | nugenix cost at bio gnc | JwG latest news on viagra | FJ8 erectile dysfunction and smoking cessation | male TRv enhancement is it real | sudden erectile dysfunction BaX after covid | best viagra 4I4 for men in usa | cbd cream black sex pill | white for sale panther head | at what age does a penius stop nja growing | viagra sister free trial porn | how soon before to take aDu viagra | bVB can of chew price | bl genuine male enhancement | can i take viagra with blood hp8 pressure medicine | innes enlargement online sale | viagra LMY benefits and side effects | biomanix amazon online shop | prp erectile dysfunction online shop | ageless male for sale pills | sun dick cbd oil | i have a hard time getting hard WBk | for sale young blood sex | how to increase my libido 74T | can TSN viagra cause acid reflux | blue steel male enhancement pills V6Q | viagra online sale under 30 | combining viagra and xak cialis | erection official comparison | erectile dysfunction treatment for diabetic Ut4 patients | V2b rhino 7 male enhancement online | can i take viagra Q64 once for fun | equate pills free trial | testosterone supplement free shipping pills