IPL : ప్లే ఆఫ్ చేరిన లక్నో సూపర్ జెయింట్స్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ లో మరోసారి ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు రసవత్తరంగా సాగింది. కోల్ కతా ఆటగాడు రింకూ సింగ్ మరోసారి విధ్వంసక ఆటతీరుతో భయపెట్టినా, లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో నెగ్గి, ప్లే ఆఫ్ దశలో మూడో బెర్తును కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం, 177 పరుగుల లక్ష్యఛేదనలో కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో కోల్ కతా విజయానికి 21 పరుగులు అవసరం కాగా, రింకూ సింగ్ రెండు సిక్స్ లు, ఒక ఫోర్ బాది తన జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయితే బౌలర్ యశ్ ఠాకూర్ ఆ ఓవర్లో కొన్ని మంచి బంతులు విసరడంతో రింకూ శ్రమ వృథా అయింది. మొత్తమ్మీద రింకూ సింగ్ తన ప్రతిభ గాలివాటం కాదని మరోసారి నిరూపించాడు. ఈ మ్యాచ్ లో అతడు 33 బంతుల్లో 67 పరుగులు చేశాడు. రింకూ స్కోరులో 6 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. అంతకుముందు, కోల్ కతా ఇన్నింగ్స్ లో ఓపెనర్లు జాసన్ రాయ్ 45, వెంకటేశ్ అయ్యర్ 24 పరుగులు చేశారు. కెప్టెన్ నితీశ్ రాణా (8), రహ్మనుల్లా గుర్బాజ్ (10), ఆండ్రీ రస్సెల్ (7) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, యశ్ ఠాకూర్ 2, కృనాల్ పాండ్యా 1, కృష్ణప్ప గౌతమ్ 1 వికెట్ తీశారు. ఈ విజయం అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాలో పాయింట్ల సంఖ్య 17కి పెరిగింది. దాంతో, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ప్లే ఆఫ్ చేరిన మూడో జట్టుగా లక్నో నిలిచింది.

Spread the love
Latest updates news (2024-06-30 15:34):

cbd gummies for stress Qc9 and anxiety | zqi what kind of cbd gummies are best for anxiety | full zUi spectrum cbd gummy cubes | how fast does ges cbd gummies work | 2 abX 1 cbd thc gummies | hi tech cbd gummies gYj | gummy flavored cbd tincture fire aDh wholesalers | phone number for eagle eVU hemp cbd gummies | lyft cbd VPm gummies review | taking cbd gummies for iSx first time | cbd gummies with rqQ ashwagandha | for sale nighttime gummies cbd | delta 8 cbd gummy bears Y5K | cvC cbd gummies drug test reddit | Km5 what are captain cbd gummies | cbd gummies for arthritis relief 0YB | fx ydq cbd gummies 1500mg | plus cbd NnO relief pineapple and coconut gummies | cbd svq gummy bears vancouver | pain relief cbd gummies for pain QnM | do platinum x cbd gummies AIt really have 100mg | how fast does it take a cbd gummy pOe to hit | PFB why does my cbd gummy taste like a frog | can cbd gummies contain Sm1 thc | green apple cbd Nnx gummies dr phil | 400mg cbd gummies oqT near me | koi JtT cbd gummies delta 8 | how much cbd in Eiz relax gummies | cbd gummies for HLr pain 150 mg | cbd gummies before 52A surgery | cbd gummies ct anxiety | effects zU8 of cbd thc gummies | hempthy cbd gummies online shop | best value cbd gummies fjl | o2D cbd gummies legal in new york | can you bring cbd gummies QYT to australia | nature Jg7 1 cbd gummies | cbd gummy bears to stop 3hX smoking | green HuY roads cbd gummies ingredients | summer 4OE valley cbd gummies | buy cbd Inz gummies in local stores | cbd cbd vape gummies cheap | wholesale cbd sour gummy worms wE4 | cbd official gummies | BYS sarah blessing cbd fruit gummies | wild cbd sour bear gul gummies | top 10 JDM cbd gummys | plant md revive 3uw cbd gummies reviews | cbd broad Ewv spectrum gummies reviews | moO wyld peach cbd gummies