ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు…

Magunta-Raghavaనవతెలంగాణ – న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంటకు నాలుగు వారాల పాటు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈసారి రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించలేదు. గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవకు బెయిల్ ఇవ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా.. ఈరోజు మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని మాత్రం ఈడీ వ్యతిరేకించలేదు. విచారణకు ఎప్పుడు పిలిచినా ఈడీ ముందు హాజరుకావాలని రాఘవను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ లేదా చెన్నై కార్యాలయాల్లో విచారణకు హాజరుకావచ్చని తెలిపింది. చెన్నై వదిలి వెళ్లవద్దని ఢిల్లీ హైకోర్టు షరతు విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. మరోవైపు ఈడీ కేసులో త్వరలో దినేష్ అరోరా అప్రవర్‌గా మారనున్నారు. గతంలో సీబీతఐ కేసులో దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే.

Spread the love
Latest updates news (2024-07-04 05:02):

vapor fi cbd Otb gummies | UsV sour gummy worms platinum cbd para que sirve | cbd gummies for arthritis pain DC7 | eagle cbd gummies to Alu quit smoking | COY relieve cbd gummies reviews | what are cbd gummy bears rMk good for | cbd gummies pXF kanha treats | review royal MMQ blend cbd gummies | cbd gummies near altoona pa Sw5 | cbd gummies iUl for vertigo | Fnn atlrx cbd sleep gummies | will cbd gummies help pWz me lose weight | cbd gummies para el pene 9yA | c2t cbd gummies 1000mg dosage | is cbd gummies legal TrR in virginia | contact botanical wRz farms cbd gummies | can cbd gummies have thc vO0 | rachel rays jolly Wcs cbd gummies | cbii cbd for sale gummies | zNW cbd edibles gummies wholesale | gfE can cbd gummies cause diarrhea | cbd gummies SYx for relief | LSg do cbd gummies work for copd | hempworx cbd infused fruit gummies D6F | better delights cbd a2h gummies peach | whats Phw a good mg for cbd gummies | can ag2 i take cbd oil and gummies together | cbd ul4 gummies to stop smoking on shark tank | convenience store cbd gummies 4mo | can Azk you have cbd gummies on a plane | best rated pure cbd gummies AxV | pediatric Dow cbd gummy dosage chart | T9Y does cbd gummies give you fever blisters | cbd gummies reviews for XOR seizures | cbd official morning gummies | ree PEK drummonds cbd gummies | eagle cbd gummies zVo for tinnitus | green roads D1j cbd gummies 25mg | miracle cbd 1fn gummies 600mg | cbd gummies tuscaloosa al pbe | can cbd zKR gummies help to stop smoking | solos cbd gummies free shipping | ra royal gummies VIv cbd | cbd gummies depression free shipping | cbd oil or cbd gummies JDW | miracle cbd 4i9 cannabidiol gummies | taking to many cbd gummies oQb | cbd oil d00 not working as good as gummies | can u kOF fail a drug test with cbd gummies | red 5Qp bowie cbd gummies