ట్రాఫిక్ పోలీసుల వేధింపులు..వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ-హైదరాబాద్ : చలాన్లు పెండింగ్ ఉన్నాయని బండి సీజ్​చేసి, వాటిని క్లియర్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు తిట్టడంతో అవమాన భారంతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి(52) వరంగల్ నగరంలోని ఓ బట్టల షాపులో పని చేస్తున్నాడు. రోజూ బండి(టీఎస్​ 03 ఈటీ 6572) పై వెళ్లివచ్చేవాడు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన పేరుతో పోలీసులు ఆయన బండికి 17 ఫైన్లు విధించారు. ఈ నెల 21న మొగిలి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. వరంగల్ చౌరస్తాలో ట్రాఫిక్​ ఎస్సై రామారావు, సిబ్బంది బండి ఆపారు. బండిపై చాలా ఫైన్లు ఉన్నాయని, అవి కట్టకపోతే వదిలిపెట్టేదిలేదని కీ తీసుకొని బండిని పక్కనపెట్టారు. అక్కడున్న సిబ్బంది మొగిలిని ఇష్టమొచ్చినట్లు తిట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన విషయాన్ని చెప్పుకొని బాధపడ్డాడని చెప్పారు. మనోవేదనకు గురయ్యాడన్నారు. తర్వాత పనికి వెళ్లకుండా ఇంటిదగ్గరే ఉన్న ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందుతాగాడు. స్థానికులు గమనించి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున చనిపోయాడు.

Spread the love
Latest updates news (2024-07-07 06:19):

Gm0 reviews of baypark cbd gummies | amsterdam cbd gummies free shipping | BA9 standard cbd gummy milograms | wild berry WNq cbd gummies | how to ws3 make gummies cbd | where can i YQG buy shark tank cbd gummies | patch adam WUH cbd gummies | cbd oil edibles gummies DgS | alan shearer tc9 cbd gummies | WjF how much do keoni cbd gummies cost | what do gummies with NH3 cbd do | rachael ray cbd CWI gummies diabetes | can 3YU cbd gummies go through airport security | cbd gummy WWb text spam | are JGP cbd gummies ok for diabetics | veromin cbd gummies doctor recommended | cbd gummies frisco cbd cream | natural grow cbd dlJ gummies | cbd gummies online shop cocai | how nzn does cbd gummies help intestinal problems | are cbd gummies nuW illegal for minors | be happy be you cbd kiW gummy hemp multivitamins | can you wf8 take cbd gummies every night | natures relief Vq4 cbd gummies reviews | cbd oil gummies qt6 vegan | natures only cbd Jqe gummies | for sale acdc cbd gummies | V2Y cbd dosage calculator gummies | Pdv highest dose cbd gummies | fun UrX drops cbd gummies buy | cbd orange colored 2sz gummies | Njz thc cbd gummies california | nano 50mg cbd 61q gummies | nyc bans VGK cbd gummies | fse lunch box cbd gummies | organix cbd gummies reviews zpI | cbd gummies yumi for sale | Otr bolt cbd gummies online reddit | qp9 cbd gummies and bladder | biolife iVn cbd gummies reviews | V98 all natural vegan cbd gummies | royal blend cbd XVA gummies scam | cbd jq8 gummy for adhd | how many 20 mg vCs cbd gummies should you eat | where to 3nf buy grownmd cbd gummies | highest quality 6Ck cbd gummies | best cbd melatonin gummies for sleep lTH | is cbd gummies legal in arkansas wQP | t6v 5 cbd gummies review | organic cbd gummies most effective