మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులోనూ దక్కని ఊరట

నవతెలంగాణ – ఢిల్లీ: అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలతో జైలుపాలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నగదు బదిలీకి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తగిన ఆధారాలు సమర్పించిందని పేర్కొంది. రూ.338 కోట్ల నగదు బదిలీ వ్యవహారం ముడిపడిన కేసు కావడంతో సిసోడియాకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. కాగా, సిసోడియా గడిచిన ఎనిమిది నెలలుగా జైలులో ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారని, పాలసీని వ్యాపారులకు అనుకూలంగా తయారుచేశారని మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ పాలసీపై సర్వత్రా విమర్శలు రావడం, విషయం కోర్టుకు చేరడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కారు దీనిని పక్కన పెట్టింది. అయితే, ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. విచారణ ప్రారంభించి ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తూ వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉన్నాడు. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును కింది కోర్టులు కొట్టేయడంతో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. సిసోడియా బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.

Spread the love
Latest updates news (2024-07-06 20:59):

pomegranate raise MBx blood sugar levels | why does e0N alcohol lowe blood sugar | why does blood sugar level go 35u to low | Un5 how do i know if i have low blood sugar | blood sugar count 1l1 for type 2 diabetes | is fasting blood sugar HnU 107 bad | does everyone get low blood sugar when they dont H5J eat | how to treat low blood sugar in s8L puppies | how insulin controls blood sugar levels IRk | what xgE should a random blood sugar level be | will high d3z blood sugar cause seizures | insulin OUt blood sugar graph | what happens if blood sugar too Vif high | white vinegar for blood sugar zqu | at what blood sugar level LBw are you considered hypoglycemic | blood 6ht sugar level 2 hrs after eating | can NmX my blood sugar crash from not sleeping | does high blood sugar give fjb you a headache | JCN what is the number for blood sugar level | low blood ROI sugar levels and dehydration | is 120 good blood sugar level ktb | signs of low low I1w blood sugar | 1GS do vitamin c tablet raise blood sugar | blood sugar level 115 LfC in morning | weightlifting low rFa blood sugar diet plan | moringa lowers 7OT blood sugar | diabetes high 9Yn blood sugar weight loss | different PoS reading of blood sugar | what should the average QBs blood sugar level be after meals | anti Ihf drugs used to control blood sugar | the term M5L 3 month blood sugar average | are Ox1 pistachios good for lowering blood sugar | can a person have symptoms Svh of hypoglycemia blood sugar 80 | what can i eat to lower BhC cholesterol and blood sugar | does hot Vtw chocolate spike blood sugar | i23 can lack of sleep increase blood sugar | 106 8qE fasting blood sugar level | can high blood sugar cause swelling feet hdI | what is mza high blood sugar fasting | what brings up z2L blood sugar | reason blood eWM sugar levels | blood official sugar meters | low blood ysf sugar hard to breathe | blood sugar anxiety markers | high levels of MMi blood sugar causes | cloudy vision after low blood sugar gv9 | vegeatable fruit to lower blood hX3 sugar | what reduces Mjx blood sugar immediately | at what blood sugar do tWK you pass out | symptoms associated with high blood RyF sugar