భారతదేశంలో తమ 4,500వ సర్వీస్ టచ్ పాయింట్ ను ఆరంభించిన మారుతి సుజుకీ

– హైదరాబాద్ లోని రాంపల్లిలో NEXA సర్వీస్, కంపెనీ వారి 4,500వ సర్వీస్ టచ్ పాయింట్ గా మారింది
– ఆర్థిక సంవత్సరం 2022-23లో మారుతి సుజుకీ 310 సర్వీస్ టచ్ పాయింట్స్ ను యాక్టివేట్ చేసింది, ఒక ఆర్థిక సంవత్సరంలో ఇది ఇంతకు ముందు లేనంత ఎక్కువ
– ఆర్థిక సంవత్సరం 2022-23లో 22.3 మిలియన్ వాహనాలకు పైగా సేవలు అందించింది, ఆర్థిక సంవత్సరంలో ఇది అత్యంత అధికం
నవతెలంగాణ – హైదరాబాద్: వాహనాన్ని సొంతం చేసుకునే సమయంలో, కస్టమర్ ఆనందాన్ని నిరంతరంగా పెంచే లక్ష్యంతో, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (మారుతి సుజుకీ) దేశంలో 4,500 టచ్ పాయింట్స్ ను చేరడానికి తమ సర్వీస్ నెట్ వర్క్ ను మరింత విస్త్రతం చేసింది. శ్రీ. హిసాషి టకియుచి, మేనేజింగ్ డైరక్టర్ & సీఈఓ, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు, “ఈ గొప్ప విజయాన్ని సాధించినందుకు నేను మా డీలర్ భాగస్వాములు మరియు మారుతి సుజుకీలో సహోద్యోగులను అభినందిస్తున్నాను. ఉన్నతమైన ప్రోడక్ట్స్ మరియు ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ తో కాల క్రమేణా మేము కస్టమర్ విధేయత, నమ్మకం సంపాదించాము. 2,271 పట్టణాలలో 4,500కి పైగా సర్వీస్ టచ్ పాయింట్స్ కస్టమర్ ఆనందాన్ని పెంచాలని మా సంకల్పాన్ని ప్రదర్శిస్తోంది. కస్టమర్స్ కు ‘ప్రయాణపు ఆనందాన్ని ‘అందించడానికి మేము కట్టుబడ్డాము మరియు దీని కోసం కస్టమర్స్ కు సన్నిహితంగా చేరడానికి మా సర్వీస్ టచ్ పాయింట్స్ ను విస్తరించడానికి మేము నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నాం, వేగవంతమైన, సరసమైన మరియు ఉన్నతమైన నాణ్యత గల సర్వీస్ అందిస్తున్నాం.”
ఇటీవల చేపట్టిన చొరవలు
ఆర్థిక సంవత్సరం 2022-23లో, మారుతి సుజుకీ 310 సర్వీస్ టచ్ పాయింట్స్ ను ఆరంభించింది. ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక సంఖ్య. ఈ సర్వీస్ టచ్ పాయింట్స్ లో చాలా పాయింట్స్ గ్రామీణ ప్రాంతాలలో ఉండే కస్టమర్స్ కు కూడా సేవలు అందించడానికి పట్టణేతర మార్కెట్స్ లో చేర్చబడ్డాయి. కస్టమర్స్ సౌకర్యార్థం మారుతి సుజుకీ ఎన్నో కొత్త రూపాలను కూడా పరిచయం చేసింది. వీటిలో వారానికి ఏడు రోజులు మరియు ఎంపిక చేసిన వర్క్ షాప్స్ లో, రాత్రిపూట సేవా సదుపాయాలు, ఇంటి వద్ద సేవల లభ్యత, ప్రత్యేకంగా రూపొందించబడిన ‘సర్వీస్ ఆన్ వీల్స్’, మారుతి మొబైల్ సపోర్ట్ మరియు కస్టమర్స్ సౌకర్యార్థం సేవలు పొందడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్ వంటివి భాగంగా ఉన్నాయి. గ్రామీణ మార్కెట్స్ కోసం కంపెనీ మారుతి సుజుకీ సేల్స్ & సర్వీస్ పాయింట్ (MSSSP) చొరవను పరిచయం చేసింది. పట్టణ ప్రాంతాలలో కస్టమర్స్ కు సహాయపడటానికి వాణిజ్య ప్రదేశాలలో డ్రై వాష్ సేవలను అందించడానికి చిన్న వర్క్ షాప్స్ ఏర్పాటు చేయబడ్డాయి.

Spread the love
Latest updates news (2024-07-02 17:18):

blood sugar OD9 levels different in different fingers | blood sugar 2LB go down after eating | blood sugar level above FCp 180 | GVQ do sweating lower blood sugar | blood sugar 134 2 hours after iW7 eating | printable blood sugar lLP symtoms chart emoji | balsamic vinegar helps blood D2V sugar | insulin dosage for low QH3 blood sugar | symptoms of low jHl blood sugar in kids | do garbanzo beans raise blood sugar I7Q | does lack 2DF of sleep cause blood sugar to rise | LBe will sugar lower blood platelets | normal fasting blood Qxy sugar | my blood TlD sugar is 100 fasting | blood e7m sugar levels test nhs | betamethasone increase blood sjt sugar | how to recognize high 6Da and low blood sugar | NYu do steroids make blood sugar go up | how to sVs regulate your blood sugar levels naturally | blood sugar levels in america h2B | blood sugar stress vQU hormones | food lwa to eat to lower blood sugar levels | blood sugar test results during pregnancy Hiv | does very high blood sugar cause much sleepiness FSa | eating a banana helps blood sugar a0w | does iron S2H make blood sugar go up or down | cannellini beans good for D3u blood sugar | how do you test for high or low ReV blood sugar | blood sugar 89 ySG 1 hour after eating | how to test if i have 0GH low blood sugar | 9TT latest blood sugar testing devices | low blood sugar warning signs I6R | blood sugar levels right after you eat NO2 | f5c blood sugar level 110 | will 9KD dycylomine cause blood sugar to spike | adderall 3Wj blood sugar spike offset by berberine | diabetes blood olr sugar 80 130 mg | blood EBF sugar monitor apps | QHM blood sugar cholesterol test | free blood sugar nWn test kit | blood sugar 100 Bt3 in the morning | how does Dh2 low blood sugar affect your brain | how can i COH raise my blood sugar quickly | american heart FRs association diet for lower blood sugar | blood sugar pregnancy diet aKO | what meds can zzx cause low blood sugar | ie8 fasting blood sugar levels canada | baking soda effects on blood J8P sugar | flaxseed increases blood sugar KYs | L5r cat blood sugar level