నవతెలంగాణ-బెజ్జంకి: మండలంలోని పలువురు దాచారం గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి గురువారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ పార్టీ కండువాలు సాదరంగా ఆహ్వానించారు. రంగోని రాజు,వడ్లకొండ శ్యాం తదితరులు పాల్గొన్నారు.