![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230907-WA0022.jpg)
నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్-చంద్ర శేఖర్ కుమారుని వివాహానికి గురువారం నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా తో కలిసి హాజరయ్యారు. నూతన వధూవరులని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.