కాన్స్టెన్సీ నిరసన కార్యక్రమానికి తరలి వెళ్లిన మెనూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు

నవతెలంగాణ- మద్నూర్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గం స్థాయి నిరసన ఆందోళన కార్యక్రమం జుక్కల్ మండల కేంద్రంలో చేపట్టిన కార్యక్రమానికి మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామం నుండి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వై. గోవిందు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు