31న ‘మేరా యువ భారత్‌’ ప్రారంభం

నవతెలంగాణ – న్యూఢిల్లీ : దేశాభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసేందుకోసం రేపు ‘మేరా యువ భారత్‌’ వేదిక పేరిట స్వతంత్ర సంస్థను ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ 106వ ఎపిషోడ్‌లో ఆయన మాట్లాడారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించేందుకు ‘మేరా యువ భారత్‌’ అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఈ నెల పండగ సీజన్‌లో దేశవ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో ఖాదీ దుస్తులు, స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేశారని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ‘లోకల్‌ ఫర్‌ వోకల్‌’ నినాదానికి ఇది ఎంతో బలాన్నిస్తుందన్నారు. దేశంలోని యువతీయువకులు  MYBharat.Gov.in   లో పేర్లు రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు. ‘అక్టోబరు 31న దేశంలో అతిపెద్ద సంస్థను ప్రారంభించబోతున్నాం. దాని పేరు మై యంగ్‌ ఇండియా, మేరా యువ భారత్‌. దేశాభివద్ధి కోసం నిర్వహించే కార్యక్రమాల్లో యువత కీలక పాత్ర పోషించేందుకు ఈ వేదిక అవకాశాలను కల్పిస్తుంది. యువశక్తిని ఏకీకతం చేయడానికి ఇదో వినూత్న ప్రయత్నం’ అని ప్రధాని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-04 05:47):

naturally unbridled free shipping | big dick jv2 near me | ills to make you last longer in bed at walmart 16O | squeeze QiC meaning in hindi | can erectile MMT dysfunction be related to dehydration | male low price ultacore pills | acupuncture erectile dysfunction los angeles eF2 | viagra mixed with E7R cialis | Lct cocktails for a hard erectile dysfunction | generic viagra for sale difference | can you buy viagra over the counter at walgreens qPp | BB5 how does viagra affect females | better free shipping males | alopecia and erectile dysfunction S30 | ginseng for sale png | viagra at doctor recommended | erectile W49 dysfunction healthy options | penis cbd oil growth supplements | online shop buy enzyte walmart | best generic viagra pills P46 | use qCg of viagra pills | buy viagra online paypal zgx | most effective caverta 100 | instant male zzA arousal pills over the counter | black tea erectile dysfunction j2h | viagra dC4 50mg vs 100mg | can oCL too much running cause erectile dysfunction | natural doctor recommended viagra alternative | big big sale dick exercise | testosterone workout pills online sale | dandruff big sale shampoo ingredient | ejaculate delay spray cbd oil | sildenafil generic cbd cream cost | ower capsule for 522 sex | does viagra help stamina wRX | official zyrexin rite aid | show uzv your penis org | viagra works 1uE best on empty stomach | official color of viagra | medications without a kY4 perscription | natural official delay spray | ed doctors cbd cream | viagra near me now SfT | how long does good tMo sex last | lng online shop erectile dysfunction | viagra alternatives jXd over the counter | descovy erectile dysfunction cbd vape | safe otc male L3A enhancement | viagra online sale cause stroke | best way to uQW buy viagra online