జులై 1 నుంచి హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ విలీనం

నవతెలంగాణ – హైదరాబాద్: గృహ రుణాల దిగ్గజం హెచ్ డీఎఫ్ సీ, ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు విలీనానికి సర్వం సిద్ధమైంది. హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు విలీన ప్రక్రియ జులై 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిపై హెచ్ డీఎఫ్ సీ చైర్మన్ దీపక్ పరేఖ్ స్పందించారు. జూన్ 30న హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ బోర్డులు సమావేశం కానున్నాయని, విలీనంపై లాంఛనంగా ఆమోద ముద్ర వేస్తాయని పరేఖ్ వెల్లడించారు.ఇక హెచ్ డీఎఫ్ సీ వైస్ చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ స్పందిస్తూ, నూతనంగా ఏర్పడే సంస్థ స్టాక్ డీలిస్టింగ్ జులై 13 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ మధ్య గతేడాది ఏప్రిల్ 4న జరిగిన విలీన ఒప్పందం భారత కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలుస్తుంది. హెచ్ డీఎఫ్ సీని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ టేకోవర్ చేసేందుకు కుదిరిన ఒప్పందం విలువ 40 బిలియన్ డాలర్లు (రూ.3.27 లక్షల కోట్లు). కొత్తగా ఏర్పడే సంస్థ రూ.18 లక్షల కోట్ల వ్యవస్థాపక సంపద కలిగి ఉండనుంది.

Spread the love
Latest updates news (2024-07-07 06:26):

6JR low blood sugar episode during pregnancy | blood noG sugar levels tester at walmart | what should your normal blood sugar 8UK reading be | can ur3 pneumonia raise blood sugar | blood sugar 2 m5I hours after eating for non diabetics | is blood sugar of u1V 280 high after eating | low blood sugar sympathetic nervous GWq system | what bcM is random blood sugar value | loosing weight lowers blood sugar 8MI | diabetes 94d fasting blood sugar high | blood sugar tvP diet book pdf | can chemo raise your CpO blood sugar | herbal tea to reduce Wod blood sugar | low blood sugar 4St test readings | why does hGw low blood sugar make me spacy | how O4T to control sugar in blood | blood sugar drop cMe nausea | can you 3Wd have high ketones and low blood sugar | how often should blood ejT sugar level be checked on gabapentin | blood sugar of uWq 88 is that good | cancer KBt blood sugar levels | good blood sugar range for a wyK diabetic | is 162 high for blood 2l7 sugar fasting | help control blood sugar WKQ | is pomegranate juice good for lowering blood sugar H3V | carbs and XI9 suger raise blood | low Y4S blood suger after eating pregnancy | blood sugar levels after eating while pregnant 33p | alarming blood sugar level PuW | blood sugar level of 4Ma 202 | Qu2 ideal blood sugar range diabetics | no sleep blood sugar Qx6 | symptoms of hypoglycemia blood sugar 76 QDb | JC6 blood sugar percentage human body | low dsm blood sugar glucose tabs | does ezetimibe lower blood lSj sugar | regulate blood kwy sugar foods | blood sugar testing 42x for hypoglycemia | what are the symptoms of low blood sugar 7pa | 525 blood sugar xWL mean | signs RF1 i have low blood sugar | how to 1e8 get lower blood sugar | no x3c blood sugar test | does alcohol wipes affect eQ2 blood sugar | 302 blood YK9 sugar level | normal blood sugar for Gjq adults brady emergency | testing sugar in 9LW blood with no blood | is it nfA high blood sugar after meal | blood sugar 6Cv after surgery | blood sugar of QFi 138 after eating