వలసల గడ్డపై ఎత్తిపోతలు: మంత్రి కేటీఆర్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ మరికొన్ని గంటల్లో సాకారం కానుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు ప్రాజెక్టు గురించి మంత్రి కేటీఆర్‌ భావోద్వేగంగా ట్వీట్‌ చేశారు. తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ, పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాలనురగల జలహేల, వలసల వలపోతల గడ్డపైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం కానుందన్నారు. కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో కృష్ణమ్మ జల తాండవం చేయనుందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు.

‘‘తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ ..

పల్లేర్లు మొలిచిన పాలమూరులో
పాలనురగల జలహేల!

వలసల వలపోతల గడ్డపైన
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం!

కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో ..
కృష్ణమ్మ జల తాండవం!

శెలిమలే దిక్కైన కాడ
ఉద్దండ జలాశయాలు..!
బాయిమీద పంపుసెట్లు నడవని చోట బాహుబలి మోటర్లు ..!

స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ
సాగునీటి సన్నివేశం..!

ఆరు జిల్లాలు సస్యశ్యామలం
దక్షిణ తెలంగాణకు దర్జాగా జలాభిషేకం!

నిన్న..పరాయి నేలపైన ప్రాజెక్టులకు రాళ్ళెత్తిన పాలమూరు లేబర్ !

నేడు..సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్..!

నాడు ..నది పక్కన నేల ఎడారిలా ..ఎండిన విషాదం !

సమైక్య పాలకుల పాపం.. కాంగ్రెసోళ్ల శాపం!

బిర బిరా తరలి వెళ్తున్న కృష్ణమ్మను
బీడు భూములకు రప్పించేందుకు
స్వయం పాలనలో సాహస యజ్ఞం!

ఆటంకాలు అవరోధాలు అధిగమించి..
ప్రతి పక్షాల కుట్రలు కేసులు ఛేదించి
సవాల్ చేసి సాధించిన విజయం!

నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం
అనుమతుల్లో అంతులేని జాప్యం
ఐనా.. కేంద్ర సర్కారు కక్షను వివక్షను దీక్షతో గెలిచిన దృఢ సంకల్పం!

తీరిన దశాబ్దాల నీటి వెత
తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత..!

తీరిన దశాబ్దాల నీటి వెత
తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత..!’’

Spread the love
Latest updates news (2024-07-04 10:18):

r3k reviews for fun drops cbd gummies | what ING is in cbd gummies | flying 2jf monkey cbd gummies | cbd gummies citrus rush xnl | cbd cbd vape around gummies | cbdfx broad spectrum CQK cbd gummy bears | cbd gummies free trial effectiveness | bRh buy delta cbd gummies | cbd mWn gummies canada amazon | pure FLJ grow farms cbd gummies | kush cbd gummies cbd cream | eagle cbd gummies official | smilz cbd gummies amazon F33 | hemp bombs cbd gummies rating HMW | oXX reviews of clinical cbd gummies | big sale cbd gummies rachel | best cbd gummies nyc mGa | can PWr you buy cbd gummy with foid stamps | cbd gummies sunset novelty DfG | hemp bombs cbd oil JYg gummies | yumi gummy cbd big sale | does cbd AjV gummies show on drug test | Ssv what does cbd gummies make you feel | smilz cbd gummies owner 74P | eagle hemp cbd gummies jcN shark tank stop smoking | reviews of fun drops cbd 6lP gummies | genuine cbd gummy melatonin | should i iF6 use cbd oil or gummies | where to buy cbd and r3z thc gummies | cbd gummies high yBf mg | cbd gummies for b0D erections | mmL chill cbd gummy worms | cbd Ofv gummies by mayim bialik | Wk3 cbd gummies legal in minnesota | bedr cbd YOD for anxiety gummies | cbd gummies k8X shark tank stop smoking | cbd gummies vs Yuh edibles without corn syrup | does cbd gummies make you feel 1yn weird | space candy 3000 mg hemp J4L cbd gummies | what cbd 9OL gummies does joe rogan use | online sale cbd gummies paleo | cbg cbd official gummies | releaved cbd oil cbd gummies | are JGP cbd gummies ok for diabetics | green ape cbd serenity iKm gummies | cbd gummy MWR bears cardiovascular | sticky green cbd gummies 9Rt | cbd online shop gummies shopee | does cbd gummy help kRL with anxiety | do smilz cbd gummies contain vC2 thc