ఎమ్మెల్యే రాజయ్య బిగ్ ట్వీస్ట్

నవతెలంగాణ- హైదరాబాద్: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తాను కలిసిపోయినట్లుగా వచ్చిన వార్తలపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదివారం స్పందించారు. ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో తనకే బీఫామ్ వస్తుందనే నమ్మకం ఉందన్నారు. తనకు టిక్కెట్ రాకపోతే తాను బరిలో నిలిచే అంశం కాలం నిర్ణయిస్తుందన్నారు. తనకు, కడియంకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని సూచించారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కేసీఆర్ 115 మంది అభ్యర్థులను ప్రకటించారని, కానీ ఎక్కడా బీఫామ్ ఇవ్వలేదన్నారు.  నివేదికలు, సర్వేల ప్రకారం మున్ముందు మార్పులు ఉండవచ్చునన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్ కేటాయింపు ప్రకటన పట్ల అసంతృప్తి ఉందన్నారు. తాను జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా ఉంటానని, తాను ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లే సమయంలో తాను కలిశానని, తాను బాగా చేస్తున్నానంటూ ప్రశంసించారన్నారు. టిక్కెట్ తనకే వస్తుందని హామీ ఇచ్చారన్నారు. తనకు ఎమ్మెల్సీగా లేదా ఎంపీగా కూడా అవకాశం ఉంటుందని చెప్పారన్నారు. కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నేత దామోదర రాజనర్సింహతో భేటీ కావడంతో రాజయ్య కాంగ్రెస్‌లోకి వెళ్తారా? అనే చర్చ సాగింది. దీనిపై రాజయ్య స్పందిస్తూ.. తాను అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:27):

cbd online sale gummies diy | big lyfe cbd opr gummies | blueberry cbd cbd oil gummies | does cbd gummies give you dry mouth ybz | spQ reviews on cbd gummies | home made gummies dWb cbd | cbd jq8 gummy for adhd | cbd gummy cbd cream use | dr oz on 4k1 cbd gummies | ORP cbd gummies in fort lauderdale | cbd J4z gummies for driving anxiety | sugar low price cbd gummies | cbd Pvs gummies for fibromyalgia pain | cbd gummies big sale sydney | do convent stored Y92 sell cbd gummies near me | cbd gummies DQy for autism uk | owly cbd gummies review pcG | will cbd gummies make you fail a drug bqU test | is rachael 26y ray selling cbd gummies | green obV dolphin cbd gummies for dementia | buy vHi martha stewart cbd gummies review | koi cbd gummies 200mg 9vu | doctor recommended cbd gummies denver | uRs green roads cbd gummy review | cbd gummy bears H2h stores near me | agora cbd cbd cream gummies | cbd gummies ikm busy philipps | bernard pivot cbd gummies rET | the JVk platinum series gummy bers 500 mg of cbd | G8N cbd gummies on full stomach | chongs UzK choice cbd gummies watermelon slices | free trial cannaaid cbd gummies | are cbd gummies good for 3kw dementia patients | kanha watermelon cbd 7K8 gummies | cbd gummies rock hill aGI sc | cbd big sale gummies single | cbd XzQ gummies middletown ny | 1000mg of cbd wkr gummies | wellbeing cbd 8Dx gummies review | cbd 5wm gummies are they legit | eat cbd genuine gummies | greenergize OMh cbd gummies 3000 mg reviews | Ei1 pure cbd gummies washington state | cbd ehc content in chill gummies | cbd gummies in lCu philippines | high thc cbd xsf gummies | schmitz cbd vape cbd gummies | cbd and weed yNR gummies | where to buy QX1 vitafusion cbd gummies | pensacola cbd gummies most effective