సభకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకుంటాం. ఎంపీడీవో

నవతెలంగాణ-ధర్మసాగర్:
మండల సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల నుండి హాజరుకాని అధికారులపై  నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో జవహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం వైస్ ఎంపీపీ బండారి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి పిట్టల శ్రీలత, తాసిల్దార్ సదానందం, ఎంపీడీవో జోహార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పిటిసి పిట్టల శ్రీలత మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో మట్టి మాఫియా జరుగుతున్నాయని, వార్తల కథనాల ప్రకారం మైనింగ్ అధికారులను వారి ఆగడాలకు టూతూ మంత్రంగా వ్యవహరించడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు.ఇలాంటి చర్యలు మళ్లీ జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళ పొదుపు సంఘాలలో నెలకొనియున్న ఆవుకతవకలను, పొదుపులో చెల్లించడంలో సక్రమంగా అందడం లేదని మా దృష్టికి రావడం జరిగిందని, వాటిని వెంటనే  చెల్లించేందుకు సత్వర నిర్ణయాలు తీసుకోవాలని మహిళా సంఘాలలో మరికొన్ని అంశాలపై తగిన అవకతవకలను చేసి సరి చేయాలని ఏపిఎం అనితకు సూచించారు. పలు గ్రామాలలో మిషన్ భగీరథ పైపు లీకేజీలు ఎక్కువ ఉంటున్నాయని,వాటిని త్వరితగతిన పరిష్కరించాలని మిషన్ భగీరథ అధికారులకు అనంతరం ఎంపీడీవో జోహారెడ్డి మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం దాదాపు 20 రోజుల ముందు నుంచి సమాచారాన్ని అందించిన మీద శాఖల శాఖలపై అధికారులు రాకపోవడం చాలా విచారకరమని మండిపడ్డారు.ఎన్నికల కోడ్ సందర్భంగా ప్రతి ఒక్కరు విధిగా తమ విధులు నిర్వహించేందుకు సమాయత్తం కావలసిన సమయంలో వారు వారి శాఖల్లోని అంశాలను తెలియజేయకపోవడం పట్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు. అధికారులు ప్రజా ప్రతినిధులతో మమేకమే ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, మీద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 07:02):

large quantity of 58D cbd gummies oregon | thc big sale cbd gummies | how much MyY are cbd gummies for ed | BOt five cbd sleep gummies | naturesone cbd genuine gummies | amish made cbd gummy zgL bears | cbd gummies dust QDd with powdered sugar | smilz ynm cbd gummies free trial | can you give 60E a kid cbd gummies | s6c cbd gummies 30 count | gummies O4o for anxiety with cbd | cbd cream cbd gummies opiniones | cbd yRe gummies hialeah fl | cbd mAg gummies for cramps | h7m 150 mg cbd gummies effect | cbd cream sleeping gummy cbd | can cbd gummies help headache KPr | cbd Ty2 pain gummies near me | is there a cbd gummie with just 3mgm zQh melatonin | smilz h9v cbd gummies quit smoking | healthy leaf 78v cbd gummies | cbd gummies 8k9 for sex 300mg | what mg of MIC cbd gummies are best for anxiety | cbd gummies cdl fnj license | v4W hillside hemp cbd gummies | condor 4On cbd gummies ree drummond | tiger dyS woods eagle hemp cbd gummies | cbd for copd cQo gummies | social cbd gummies broad spectrum uqu red raspberry | 4cA pineapple coconut cbd plus gummies | where to buy cbd w7I gummies in nc | cbd benefits official gummies | RAq is cbd gummies safe to take while pregnant | best cbd gummies for pain h1h reddit | cTx who owns eagle hemp cbd gummies | what do cbd gummies without thc do PY0 | little blue cbd gummies D3K | herbalist 4NH cbd oil gummies | lunchbox alchemy AA0 cbd gummies 1500mg | pain relief cbd sis gummies | hR6 swag cbd gummies 1000mg | qfH hemp koala cbd gummies | official hazel cbd gummies | when qN1 to take cbd gummy before bed | cbd life gummy Lgf rings | bay park cbd gummies X5W | sunbeat cbd xbH gummies review | 4Oo where to buy kana cbd gummies | big sale cbd gummies lungs | cbd gummies most effective kotaku