ఐఐటీ బాంబేకి 315 కోట్లు విరాళం ఇచ్చిన నంద‌న్ నిలేకని

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఇన్‌ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌న్ నిలేక‌ని.. ఐఐటీ బాంబేకు చెందిన పూర్వ విద్యార్థుల గ్రూపున‌కు 315 కోట్లు విరాళం ఇచ్చారు. ఐఐటీ బాంబే 50 ఏళ్ల వేడుక‌ల్ని నిర్వ‌హిస్తున్న సంద‌ర్భంగా ఆయ‌న ఈ విరాళం ప్ర‌క‌టించారు. 1973లో ఐఐటీ బాంబేలో ఆయ‌న ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. త‌న విరాళంతో ఆ విద్యా సంస్థ‌లో ప్ర‌పంచ స్థాయి మౌళిక స‌దుపాయాలు క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు. ఇంజినీరింగ్‌, టెక్నాల‌జీ రంగాల్లో ప‌రిశోధ‌న‌లు పెంచ‌నున్న‌ట్లు చెప్పారు. టెక్నాల‌జీ స్టార్ట‌ప్ ఎకోసిస్ట‌మ్‌ను డెవ‌ల‌ప్ చేయ‌నున్న‌ట్లు ఓ ప్ర‌క‌ట‌లో వెల్ల‌డించారు. ఐఐటీ బాంబే త‌న జీవితంలో ఓ కీల‌క‌మైంద‌ని, త‌న భ‌విష్య‌త్తును తీర్చిదిద్దింద‌ని, నా భ‌విష్య‌త్తుకు ఫౌండేష‌న్ వేసింద‌ని, ఆ ప్ర‌ఖ్యాత విద్యా సంస్థ‌తో 50 ఏళ్ల అనుబంధం ఏర్ప‌డింద‌ని, ఆ సంస్థ భ‌విష్య‌త్తుకు తోచిన రీతిలో స‌హాయం చేయ‌ద‌లుచుకున్నాన‌ని నంద‌న్ నిలేక‌ని త‌న రిలీజ్‌లో తెలిపారు. గ‌తంలోనూ ఐఐటీ బాంబేకు నిలేక‌ని 85 కోట్లు డోనేట్ చేశారు. దీంతో ఆయ‌న మొత్తం కాంట్రిబ్యూష‌న్ 400 కోట్ల‌కు చేరింది.

Spread the love
Latest updates news (2024-07-07 02:12):

QSw best cbd gummies for weight loss amazon | what do IVw hemp cbd gummies do | sKi pure kana premium cbd gummies cost | martha pUu stewart valentines cbd gummies | where to NsK buy bay park cbd gummies | essential cbd extract oj7 gummies chemist warehouse | groupon Dc8 cbd gummies kangaroo | cbd gummies for QF2 kids wisconsin | 3000mg online sale cbd gummies | 250mg of cbd 6vS gummies | cbd GG7 gummies west palm beach | S0j next generation cbd gummies reviews | cbd gummies 3Dt in checked baggage | cbd sex fBC gummies canada | free shipping boswellia cbd gummies | CtN botanical cbd gummies reviews | best cbd gummies for ap6 anger | 0qK cbd gummies for anxiety paypal purchase | cbd gummies good for blood RqO pressure | cbd gummies thc free zmx for anxiety | fBo what are cbd infused gummies | feel good cbd ExX gummies | shine free trial cbd gummies | venice cbd gummies free shipping | VtQ puur cbd gummies melatonin | where to os7 buy cbd gummies uk | VsK are cbd sleep gummies safe | green gd1 leafz cbd gummies | deborah meaden Fe2 cbd gummies | cbd turmeric cbd oil gummies | indica plus cbd gummies in tin hds can | hemplucid cbd gummies qJl review | jocosa cbd vape cbd gummies | can you take ambien vGh and cbd gummies together | does uHC tsa check for cbd gummies | does cbd gummies show up on drug tests army nfV | octagon vR6 labs cbd gummies | iris 3 mg cbd gummies nbW | chill cbd gummies RDe delta 8 | cbd bhq gummies in system | uli cbd gummies en 4bg español | 3Pz keoni cbd gummies official website | dixie botanicals cbd 4Hz gummies | cbd gummies vitamin QKr shoppe | making cbd gummies with cbd 4MO oil | cbd gummy vs hyx tincture | cbd gummies pLv w melatonin | big sale cbd gummies shipped | where jLx to buy fab cbd gummies | cbd H97 gummies hartford ct