ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నరోత్తమ్‌ నియామకం

ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌ ఏర్పుల నరోత్తమ్‌
ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌ ఏర్పుల నరోత్తమ్‌

న‌రోత్త‌మ్ రాజ‌కీయ ప్ర‌స్థాన‌మిదీ..
ఏర్పుల న‌రోత్త‌మ్ జహీరాబాద్‌లోని పస్తాపూర్‌లో 1965, ఏప్రిల్ 19వ తేదీన చంద్ర‌మ్మ‌, న‌ర్స‌య్య దంప‌తుల‌కు మూడో సంతానంగా జ‌న్మించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 1987 సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నీటి పారుద‌ల శాఖ‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేశారు.  శ్రీశైలం ప్రాజెక్టు కాలువ‌ల డిజైన్ల‌లో ఆయ‌న కీల‌క‌పాత్ర పోషించారు. అనంతరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ప్ర‌మోషన్ పొందారు. సింగూరు ప్రాజెక్టు గేట్ల ఇంచార్జిగా వ్య‌వ‌హ‌రించారు. వికారాబాద్‌లో మైన‌ర్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు ఇంచార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్ర‌జాసేవ చేయాల‌నే ఉద్దేశంతో 2008లో త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ‌కీయాల బాట ప‌ట్టారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున జ‌హీరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓట‌మి చ‌విచూశారు. 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఏడాది జులై 6న బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:28):

gummy bear cbd with 4a3 thc in colorado | cbd gummy online sale manufacturer | free shipping kiva cbd gummies | most effective reddit cbd gummies | cbd OS0 gummies with coa | cbd Ksh gummies extra strong | free trial cake cbd gummies | mb0 caviar cbd gummies 250mg | jolly cbd gummies reviews for T8b quitting smoking | cbd wVM gummy contract manufacturer | are cbd gummies legal in california Byl | can CSj cbd gummies cause skin rash | jolly green oil cbd gummies review 6YX | cbd gummies legal in 1n1 illinois | JIr cbd cannabidiol gummies effects | cbd gummies vs 39q oil potency | wyld fCz cbd gummies for anxiety | cbd gummies f8M well being labs | pure cbd gummies near me a2N | cbd full spectrum gummies reviews zl5 | reddit best Kyr cbd gummies | honeybee cbd gummies genuine | zatural 233 cbd gummy bears | cbd gummies DtA with melatonin uk | do cbd 00m gummies cause dry mouth | Hzg cbd farmhouse delta 8 gummies | best cbd sleep gummies CCR with melatonin | cbd gummies for arthritis IcC uk | green health 0jL cbd gummies cost | benefit of thc cbd gummies 5dG | can i take cbd gummies with XsE eliquis | condor cbd gummies male cOf enhancement | can a 14 year old take cbd gummies IrF | cbd gummies TnK for asthma | best cbd gummies for sleep no U7T melatonin | Co9 cbd gummies for pain only | cbd gummy zHx cbd percentage | dog cbd ec2 gummies petco | cbd 9uI gummies for kids sleep | for sale thechive cbd gummies | cbd gummies for autistic 1e5 adults | cbd gummies for physical hSI anxiety | best Kze cbd gummies to get high | buy cbd Inz gummies in local stores | best cbd gummies to quit UMY smoking | what 5fc are effects of cbd gummies | cbd vape nourish cbd gummy | where to fIB buy not pot cbd gummies | cbd gummies panama city 5TM beach | is cbd gummies legal est in hawaii