ఓఆర్‌ఆర్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యలో నయా హైదరాబాద్‌ : కేటీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్).. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్​ఆర్) మధ్యే కొత్త హైదరాబాద్ వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వెలుపల సూర్యాపేట వంటి జిల్లా కేంద్రాలను కలుపుతూ మరో రింగ్‌రోడ్డు రావాలని.. దీంతో రహదారి నెట్‌వర్క్‌ మెరుగుపడి హైదరాబాద్‌కు రవాణా సులభతరం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మరింత పరుగులు పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కేటీఆర్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌(టీబీఎఫ్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోనూ ప్రతి రోజూ మంచినీళ్లు ఇవ్వాలనేది తన కల అని.. మున్ముందు 24 గంటలూ ఇస్తామనే విశ్వాసం ఉందని కేటీఆర్ అన్నారు. సోషల్‌ ఇన్‌ఫ్రా పెంచాల్సి ఉందని తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వంతోనే ఇది సాధ్యమవుతుందని వెల్లడించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కలే కాదు రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువ పెరిగిందని చెప్పారు. రెండు దఫాలు సాగు, తాగు నీరు, కరెంటు సమస్యల పరిష్కారంపై ఎక్కువ వ్యయం చేశామని.. మూడోసారి రాగానే హైదరాబాద్‌ అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నామని స్పష్టం చేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 05:52):

bio spectrum RTC cbd gummies 250mg | cbd gummies official gn | cbd gummies funky g9O farms | cbd DO5 gummies super chill | is 100 mg cbd gummy a auX lot | how zDn much cbd is in relax gummies | 9q8 cbd gummies for pain relief near me | cbd gummies for 1pi pain 1000mg amazon | can cbd gummies UVt make you sick | cbd gummy worms RDI 750mg | OCy cbd gummies quit smoking near me | cbd oil and lVS gummy stock photo | highest level of cbd available in gummies little l2X rock | are VOI natures boost cbd gummies legit | quit QYD smoking gummies cbd | joy organics cbd 2v2 gummies green apples | cbd kU5 gummies for type 2 diabetes shark tank | medical marijuana cbd gummies teU | cbd oul gummies most effective | what is SE6 cbd gummies get you high | eagle health 9o9 cbd gummies | cbd delta Oma 8 gummies online | hi tech cbd gummies gYj | do cKB cbd gummies show on a drug screen | VAd best way to eat cbd gummies | eagle NAo cbd gummies reviews | green earth botanicals cbd iPS gummies | living well cbd gummies 7MB | condor 4On cbd gummies ree drummond | cbd HG3 gummies for tinnitis | royal D3w cbd gummies for kids | IAq does cbd gummies relieve pain | where they hyp cell cbd gummies | cbd gummies with turmeric 7eP and spirulina 1500mg reviews | cbd genuine gummy candie | cbd gummies for tp8 smoking cessation reviews | hillstone OAA hemp cbd gummies reviews | high strength cbd gummy MsG | cbd gummies gummy bears gM7 | kanha cbd watermelon gummies review Gkl | cbd gummies for pain 9qQ dosage | cbd sleep gummies no melatonin Fd4 | where hhP to buy cbd oil gummies near me | cbd cream rocket cbd gummies | iris 3mg cbd gummies 931 | joe rogan holistic health cbd gummies 8NL | cbd chill gummies near me 6tA | cbd anxiety gummies safety | online shop cbd gummies rating | cbd living A5v sleep gummies