అమెరికాలో అదృశ్యమైన ఎన్‌ఆర్‌ఐ యువతి మృతి

నవతెలంగాణ – టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌లో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన లహరి పతివాడ(25) అనే భారతీయ-అమెరికన్ మహిళ శవమై కనిపించింది. సరిహద్దు రాష్ట్రమైన ఓక్లహోమాలో దాదాపు 322 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం లభ్యమైంది. నివేదికల ప్రకారం.. టెక్సాస్‌లోని కాలిన్స్ కౌంటీలోని మెకిన్నే ప్రాంతంలో నివాసం ఉంటున్న లహరి పతివాడ చివరి సారిగా డల్లాస్ పరిసరాల్లోని ఎల్ డొరాడో పార్క్‌వే , హార్డిన్ బౌలెవార్డ్ బ్లాక్ ప్రాంతాల్లో టయోటా కారు నడుపుతూ కనిపించారు.
వావ్ అనే స్థానిక టెక్సాస్ సంస్థ ద్వారా ఆమె అదృశ్యమైన వార్త సోషల్ మీడియాలో వ్యాపించింది. మే 12న ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో ఆమె స్నేహితులు ఓక్లహోమాలో ఆమె ఫోన్‌ను ట్రాక్ చేశారు. ఆమె ఫేస్‌బుక్ పేజీ ప్రకారం.. లహరి ఓవర్‌ల్యాండ్ పార్క్ ప్రాంతీయ వైద్య కేంద్రంలో పనిచేసేవారు. బ్లూ వ్యాలీ వెస్ట్‌ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె కాన్సాస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు.

Spread the love
Latest updates news (2024-07-02 07:36):

super chill products cbd gummies reviews tqO | can you carry cbd gummies je4 on airplane | the doctors 7 out of SPo 10 cbd gummies | redstrap cbd gummies cbd cream | cbd 25mg gummies free trial | where can i Kci find cbd gummies | fx cbd Nk1 gummy bears | best tasting full spectrum cbd gummies igJ | cbd gummie big sale faq | cbd infused gummies spam text I8z | green cbd nYQ gummies how much | c4G cbd and thc oil gummies | do Xy6 marijana gummies have cbd | where to buy uEW cbd gummies in cincinnati | where you buy cbd gummies in new Ccx jersey | cbd low price star gummies | how long do cbd cQQ gummies take to take effect | cbd IVU gummies help with inflammation | best BAj cbd oil gummies for sale | cbd LXu gummies new jersey | natural solutions fz1 cbd gummies | how many mg in S81 just cbd gummies | cbd gummies NoR after surgery | walgreens 0u5 cbd gummies for pain | what happens when you take rwo cbd gummies | cbd gummies RwP for energy and focus | cbd super online shop gummies | pure botanical 0jD cbd gummies | individually wrapped cbd J8w gummies | joyce meyers cbd nOa gummies | can cbd gummies cause chest dy4 pain | 64G cbd gummy pdx airport | oros cbd gummies S5R owner | cbd gummies for anxiety Ry0 whole foods | 3000 mg cbd gummies O8m how many to take | genuine 450mg cbd gummies | most g2C relaxing cbd gummies | shark tank TNc cbd quit smoking gummies | golfers cbd 6AN gummies reviews | what does a cbd gummy do POX to you | anxiety most effective gummies cbd | botanical farms cbd ICx gummies near me | cbd gummy IVV bears while pregnant | notmal dose cbd gummies bEO | maui cbd gummies free trial | do condor N7p cbd gummies work | grownmd cbd k4D gummies reviews | S8e healthy grocer cbd gummies | can you rH7 overdose off cbd gummies | cbd gummy 5tU before or after food