ఓలా స్కూటర్ ప్రియం.. రూ.15వేలు పెంపు

నవతెలంగాణ – హైదరాబాద్
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై కేంద్ర సర్కారు ఇస్తున్న సబ్సిడీకి కోత పడింది. ఫేమ్-2 పథకం నూతన సబ్సిడీ విధానం నేటి నుంచి (జూన్ 1) అమల్లోకి వచ్చింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఓలా మొత్తం మీద మూడు రకాల స్కూటర్లను విక్రయిస్తోంది. ప్రతి మోడల్ పై రూ.15 వేల చొప్పున పెంచింది. ఇప్పటి వరకు ఓలా ఎస్ 1 ధర రూ.1.15 లక్షలుగా ఉంది. దీన్ని నేటి నుంచి రూ.1.30 లక్షలు చేసింది. ఇది ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర. రాష్ట్రాల వారీగా ఈ ఎక్స్ షోరూమ్ ధర మారుతుంది. దీనికి అదనంగా రిజిస్ట్రేషన్ చార్జీలు, బీమా చార్జీలు, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తుంది. 3 కిలోవాట్ సామర్థ్యంతో కూడిన ఓలా ఎస్ 1 ఒక్కసారి చార్జ్ చేస్తే 141 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఎక్కువగా ప్రజాదరణకు నోచుకున్న ఓలా ఎస్ 1 ప్రో ఎక్స్ షోరూమ్ ధర రూ.1.25 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు పెరిగింది. 4 కిలోవాట్ హవర్ సామర్థ్యంతో ఉండే దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 181 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక చివరిగా అందుబాటు ధరలోని ఓలా ఎస్1 ఎయిర్ మోడల్.. ఇప్పటి వరకు రూ.85వేలు ఉంటే, రూ.1-1.10 లక్షలుగా మారింది. ఎస్ 1 ఎయిర్ లోనూ 3 కిలోవాట్ హవర్ బ్యాటరీనే వినియోగించారు. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 125 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

Spread the love
Latest updates news (2024-07-02 12:51):

23O smokiez edibles peach cbd gummies | green obV dolphin cbd gummies for dementia | nBQ buy cbd gummies australia | are green ape cbd gummies dq5 legit | where can i buy cbd gummies near beverly 6FO ma | cbd genuine gummies pack | cbd gummies apple OOj cider vinegar | cbd N8R living gummies ingredients | can cbd gummies cause headaches Ilx | cbd L6R gummies legal in iowa | wana cbd thc 1 1 gummies 7Uz review | 47L ingestion time for cbd gummy | b3D delta 9 gummies with cbd | what mg cbd gummies YNQ are best for anxiety | koi hemp extract cbd gummies veN | how to order cbd OoH gummies | how jD4 to take cbd gummies with thc | benefits of 5mh cbd gummie bears | where 8Bd to buy cbd gummies portland oregon | low price cbd gummies philippines | how do you make gummies mkn with cbd oil | PtE just cbd gummies apple rings | cbd gummy most effective sex | r9S cbd lion gummies review | dale earnhardt jr cbd irX gummies | cbd uk7 gummies in my area | free shipping cbd gummies vegan | tru infusion 052 cbd gummy | anxiety recreational cbd gummies | green dolphin cbd gummies shark tank peC | 0eT sugar free gummies cbd | best cbd gummies gVI for weight loss canada | cbd gummy bears amish oxw made | kush burst cbd MWB gummies | how long do cbd NM0 gummy bears last | diamond cbd relax tq0 gummies review | cbd hemp infused gummy 27x bears | most effective cbd gummies malta | Cu2 whats the difference in cbd infused gummies and cbd gummies | hemp X8Q derived cbd gummies for children | au StJ sante cbd gummy bears | bolt cbd lMf gummies 2000mg | cbd gummies for copd patients waf | green iy6 stem cbd gummies | what is Hb1 differance between cbd gummies and hemp oil gummies | WzO cbd gummy strength meaning | cbd R11 gummies dr sterns | what bG9 is organic cbd gummies | best cbd gummies jPh for 2020 | how do you make gummy miF bears from cbd oil