నేటి నుంచి తెలంగాణలో పీజీ వైద్య ప్రవేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్య ప్రవేశాల ప్రక్రియ షురూ అయింది. నేటి నుంచి కాళోజీ వర్సిటీ పీజీ వైద్య సీట్ల భర్తీ మొదలు కానుంది. పీజీ వైద్య సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం రోజున నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్షా నీట్‌ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కాళోజీ వర్సిటీ సూచించింది. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.  ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారానికి అధికారిక వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in ను సంప్రదించండి.

Spread the love
Latest updates news (2024-07-06 19:33):

can water help low blood OXH sugar | 277 lmU blood sugar after meal | oOK do cinnamon pills help lower blood sugar | does high blood sugar cause hair Swo loss | f5M a condition where blood sugar drops below 70 is called | what can you do 5ee if you have low blood sugar | blood C1A suger dl chary | should blood sugar levels be high rE0 or low | how does metformin lower your blood Blq sugar | no carbs for breakfast lIB amd still high blood sugar | lower blood G2a sugar without insulin | AxD best way yo understamd what my blood sugar is doing | 9E6 can high blood sugar cause stillbirth | check fasting zsO blood sugar after 6 or 8 hours | how does alcohol affect blood sugar the next PrY day | Dx2 carb backloading lower fasting blood sugar | is 76 low blood sugar b0J | how much should your blood sugar go up after oiB eating | fasting TFa blood sugar level and a1c | blood sugar level 95 mg SRV | ISB does fructose increase blood sugar level | h4n does beetroot juice increase blood sugar | kbm blood sugar level medicines | can high blood sugar RoO increase blood pressure | blood sugar 73 and i feeling 1qL shaky | sE3 non diabetic cat normal fasting blood sugar | does amoxicillin raise fxl blood sugar levels | what is a healthy blood sugar level for a child Yse | blood eUr sugar with coverage means | mER does blood sugar go up during period | cbd gummies that lower blood sugar nUT | would high insulin vpI levels cause high or low blood sugar | does brilinta raise YPP blood sugar | blood 4Mi sugar sex magik vinyl review from master tapes | fasting normal blood sugar cig level | reasons for low 1Dz blood sugar | dog diabetes normal 8BS blood sugar levels | O3M signs of low blood sugar coughing | what food helps with high hTr blood sugar | does sugar affect blood 77d sugar | 3lx meal to lower blood sugar | hard to control blood sugar on c7C 70 30 | best foods to lower i6R blood sugar fast | blood sugar cholesterol gLw monitor | blood sugar diet foods to eat U9a | what LPJ to do with low blood sugar and dizziness | is cHG 124 blood sugar high after eating | fasting blood sugar reading of 140 QP9 | S0X how to use apple cider vinegar to control blood sugar | lemon blood cbd oil sugar