పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Pawan-Kalyanనవతెలంగాణ – అమరావతి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. పెడన బహిరంగ సభకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నోటీసులు అందజేశారు. వైసీపీ ప్రభుత్వం గూండాలను, క్రిమినల్స్ లను పెడన సభలోకి చొప్పించి… రాళ్ల దాడి చేసేందుకు, గొడవలు చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోందని నిన్న పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్, వైసీపీ నేతలకు, రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర హోంమంత్రికి ఒకటే చెపుతున్నానని… పెడన సభలో ఎలాంటి గొడవ జరిగినా సహించబోమని హెచ్చరించారు. రాష్ట్ర సుస్థిరత కోసం జనసేన, టీడీపీలు కలిసిన నేపథ్యంలో… దీన్ని చెడగొట్టేందుకు వైసీపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని పవన్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే డీజీపీనే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. పెడన సభలో రాళ్ల దాడి జరిగినా, క్రిమినల్ అటాక్స్ జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏ సమాచారంతో మీరు ఈ వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఏవైనా ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని చెప్పారు. అసాంఘిక శక్తులను తాము ఉపేక్షించబోమని తెలిపారు. అయితే పోలీసుల నోటీసులకు పవన్ కల్యాణ్ కానీ, జనసేన కానీ ఇంత వరకు సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.

Spread the love
Latest updates news (2024-07-07 02:22):

cenforce 100 vs viagra cxS | imperial male enhancement e5y reviews | nootropic supplements reviews cbd oil | exstenze for sale | kAf diel pills gave me erectile dysfunction | penis ClK growth without pills | gotu kola 1fp erectile dysfunction | p92 jamaican male enhancement pills | d3s natural penis enlargement drug | does soy 6er milk cause erectile dysfunction | whey protein shake erectile dysfunction 5Fl | mens health male aUC enhancement | do Rry fat burners cause erectile dysfunction | most effective x40 pump | venlafaxine doctor recommended erectile dysfunction | juicing to WvQ increase testosterone | magnum xxl jj3 pills review | mnO how make your pennis bigger naturally | male enhancement official creams | raltrix Ij8 Pro Male Power | fruits tid that increase testosterone | what age is a04 viagra for | cialis over the counter lmu 2016 | can appendicitis cause dE2 erectile dysfunction | viagra warnings big sale dangers | time man free shipping | robust direction to use Ll5 | rescription for sale deodorant drysol | extenze W1X plus side effects | viagra performance enhancing official | low price donde vende viagra | whats official in extenze | viagra vrs cialis cbd cream | vacuum 01H devices for erectile dysfunction | can a aL6 viagra pill be cut in half | natural male enhancement fruits FvG | anxiety roducts like nugenix | viagra oil for men Fyp | any natural way 1YN to increase testosterone | t8Y did peyton manning endorse erectile dysfunction non dr phil | goldenrod for erectile 3kX dysfunction | dapovar online sale reviews | ro life male enhancement 38B | whats the best pill for male errection at gas oAj station | can you take cialis and viagra in the same day BB3 | DAL viagra with food and alcohol | ill free shipping stores | ept erectile pills anxiety | i need f0X viagra now | amazon male enhancement reviews Ras